Police Raid-On Naga-Shourya Villa: హీరో నాగశౌర్య విల్లాపై పోలీసులు దాడులు

Police Raid-On Naga-Shourya Villa

Police Raid-On Naga-Shourya Villa

iRAYSMEDIA

Police Raid-On Naga-Shourya Villa:

తెలుగు సినీ యంగ్ హీరో నాగశౌర్య విల్లాపై పోలీసులు దాడులు చేశారు. నాగశౌర్య విల్లాలో పేకాట ఆడుతున్నట్టు పోలీసులకు పక్కా సమాచారం అందడంతో రాజేంద్రనగర్ పరిధిలో ఉన్న మంచిరేవుల వద్ద ఉన్న విల్లాపై పోలీసులు దాడి చేశారు.

సుమన్ అనే వ్యక్తి పుట్టినరోజు ఫంక్షన్ కోసం ఈ విల్లాను అద్దెకు తీసుకున్నట్లు సమాచారం. అద్దెకు తీసుకున్న పేకాట ఈ విల్లాను స్థావరం గా మార్చినట్టు తెలుస్తోంది.ప్రధాన నింధితుడు సుమన్ అయితే పోలీసులు దాడి చేసిన సమయంలో పరారయ్యాడు.

దాంతో పేకాట ఆడుతున్న పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.విల్లాలో లక్షల్లో నగదు, మొబైల్ ఫోన్లు, కార్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నింధితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. అయితే ఈ విల్లాను నాగశౌర్య ఆరు నెలల కోసం అద్దెకు తీసుకున్నట్లు సమాచారం . ఇక తన ఫామ్ హౌస్ ను అద్దెకు తీసుకుని పేకాట ఆడుతున్న విషయం నాగశౌర్యకు తెలుసా లేదా అన్న విషయం గురించి ఇంకా తెలియాల్సి ఉంది.

READ MORE:

Police Medals:తెలంగాణలో 27 మంది పోలీసులకు పతకాలు | Medals for 27 police officers in Telangana

Hero-Ajith Fan Suicide Attempt:హీరో అజిత్ మహిళా అభిమాని ఆత్మహత్య ప్రయత్నం

Nandamuri Hero New Movie: నందమూరి హీరో కొత్త సినిమా | Nandamuri Hero New Movies with different title first look poster out

Previous Post
LPG Cylinder Price Hike:భారీగా కమర్షియల్ సిలిండర్‌ ధరలు
Next Post
Huzurabad By Election Results:హుజురాబాద్ ఉప ఎన్నికలో గెలుపు ఎవరిదో తెలుసా
LPG Cylinder Price Hike:భారీగా కమర్షియల్ సిలిండర్‌ ధరలు
Huzurabad By Election Results:హుజురాబాద్ ఉప ఎన్నికలో గెలుపు ఎవరిదో తెలుసా

Recent Posts

Menu