PM Modi America Visit: 3 రోజుల పాటు ప్రధాని మోడీ పర్యటన

pm modi america visit

PM Modi America Visit, America iRAYSMEDIA

PM Modi America Visit : దేశ ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా కు చేరుకున్నారు. ఈ సందర్భంగా వాషింగ్టన్ విమానాశ్రయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కి ఘనస్వాగతం లభించింది.భారత జాతీయ జెండాలతో కొందరు ఎన్నారైలు ప్రధాని నరేంద్ర మోడీ కి ఘనస్వాగతం పలికారు. 3 రోజులపాటు ప్రధాని మోడీ పర్యటన .. అమెరికా కొనసాగనుంది. అమెరికాతో ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం చేయడం ఏ లక్ష్యంగా ప్రధాని మోడీ పర్యటన కొనసాగనుంది.

ఈ రోజు Australia Prime Minister Scott Morrison, Japan prime minister Yoshihide Suga లతో విడివిడిగా ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించనున్నారు. “apple ceo Tim Cook తో పాటు, పలు అమెరికన్ కంపెనీల అధిపతులతో కూడా ప్రధాని మోడీ సమావేశం కానున్నారు. అమెరికా అధ్యక్షుడు Joe Biden ఇచ్చే విందు సమావేశంలో పాల్గొననున్నారు ప్రధాని మోడి.

అమెరికా ఉపాధ్యక్షురాలు Kamala Harris కూడా ఈ డిన్నర్ సమావేశానికి హాజరుకానున్నారు. ప్రధాని మోడి సెప్టెంబరు 24 న అమెరికా అధ్యక్షుడు Joe Biden తో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు . అదే రోజు, India, Japan, Australia, America దేశాలు సభ్యులుగా ఉన్న “క్వాడ్” దేశాల సమావేశంలో పాల్గొననున్నారు. సెప్టెంబరు 25న NewYork లో “ఐక్యరాజ్య సమితి సాధారణ సభ” ( General Assembly ) నుద్దేశించి ప్రసంగించనున్న ప్రధాని మోడి. సెప్టెంబరు 27 న తరిగి భారత్ రానున్నారు.

 

ఇవి కూడా చదవండి :

Australia bans Indian flights till May 15

మోడీ మంత్రివర్గంలో తెలంగాణకు మరో సీటు | Another seat for Telangana in the Modi cabinet

Previous Post
telangana liquor shop license:మద్యం షాపుల లైసెన్సులను ఒక నెల పొడగింపు
Next Post
Prabhas Radheshyam Movie Update:ప్రభాస్, పూజా హెగ్డేల మధ్య విభేదాలు ఎందుకో తెలుసా?
telangana liquor shop license:మద్యం షాపుల లైసెన్సులను ఒక నెల పొడగింపు
Prabhas Radheshyam Movie Update:ప్రభాస్, పూజా హెగ్డేల మధ్య విభేదాలు ఎందుకో తెలుసా?

Recent Posts

Menu