Pawan Kalyan Twitter Tweets-పవన్ కల్యాణ్‌ vs ఏపీ మంత్రి పేర్ని నాని మధ్య ట్విటర్‌ వార్ – iraysmedia

Pawan Kalyan Twitter Tweets

Pawan Kalyan Twitter Tweets, iRAYSMEDIA

సాయి ధరమ్ తేజ్ రిపబ్లిక్ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికగా జనసేన అధినేత పవన్ కల్యాణ్‌.. అనంతరం ఏపీ మంత్రి పేర్ని నాని మధ్య మొదలైన మాటల యుద్ధం ట్విటర్‌లో తార స్థాయికి చేరుకుందని చెప్పాలి

Pawan Kalyan Twitter Tweets:జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ ట్విటర్ వేదికగా తుమ్మెదల ఝుంకారాలు, నెమళ్ల క్రేంకారాలు, ఏనుగుల ఘీంకారాలు, వైకాపా గ్రామ సింహాల గోంకారాలు సహజమే” అంటూ సోమవారం రాత్రి పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు. దీంతో పాటు ‘హూ లెట్ ద డాగ్స్ ఔట్’ అన్న ఇంగ్లీష్ పాటను ట్వీట్ చేస్తూ.. ఇది పవన్ కల్యాణ్‌ ఇష్టమైన పాటల్లో ఒకటిగా పేర్కొన్నారు.

అయితే పవన్ కల్యాణ్ ట్వీట్లకు మంత్రి పేర్ని నాని సైతం అదే స్థాయిలో ట్విట్టర్ లో బదులిచ్చారు.
”జనం ఛీత్కారాలు”
“ఓటర్ల తిరస్కారాలు”
“తమరి వైవాహిక సంస్కారాలు”
“వరాహ సమానులకు న’మస్కా’రాలు” అని పేర్ని నాని ట్వీట్ చేశారు.
అనంతరం పవన్ కల్యాణ్‌పై ఓ ట్రోల్ వీడియోనూ పోస్ట్ తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేసాడు .

 

Previous Post
Hyderabad Mumbai Bullet Train – హైదరాబాద్ మరియు ముంబై నగరాల మధ్య బుల్లెట్‌ రైలు – iRAYSMEDIA
Next Post
Huzurabad By Election Date Fixed- హుజురాబాద్ ఉపఎన్నికల వివరాలు
Hyderabad Mumbai Bullet Train – హైదరాబాద్ మరియు ముంబై నగరాల మధ్య బుల్లెట్‌ రైలు – iRAYSMEDIA
Huzurabad By Election Date Fixed- హుజురాబాద్ ఉపఎన్నికల వివరాలు

Recent Posts

Menu