Parakala MLA-Challa-Dharma-Reddy Over Bathukamma-Incident:బతుకమ్మల మీదుగా దూసుకెళ్లిన పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి కార్

Parakala MLA-Challa-Dharma-Reddy Over Bathukamma-Incident

Parakala MLA-Challa-Dharma-Reddy Over Bathukamma-Incident,

iRAYSMEDIA

Parakala MLA-Challa-Dharma-Reddy Over Bathukamma-Incident:బతుకమ్మల మీదుగా దూసుకెళ్లిన కార్

ఆత్మకూరు లో మహిళలంతా ఆనందంగా భక్తి శ్రద్దలతో బతుకమ్మ ఆడుతుండగా ఎమ్మెల్యే కారు ఆ బతుకమ్మల మీదుగా దూసుకెళ్లింది. దీంతో మహిళలలు తెచ్చిన బతుకమ్మలు అన్ని చెల్లా చెదురయ్యాయి

పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి

బతుకమ్మల మీదుగా దూసుకెళ్లింది మరెవరో కాదు పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి వాహనం. దీంతో బతుకమ్మలు అన్ని చెల్లా చెదురయ్యాయి. కార్ లోపల ఉన్న ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి.

మరో ఘటన

లఖీంపూర్ లో చోటుచేసుకుంది జనాల మీదినుంచి వాహనం నడిపాడో ఎంపీ కొడుకు..

మరో ఘటన

హనుమకొండలో ఓ ఎమ్మెల్యే బతుకమ్మల మీద నుండి వాహనం నడిపాడు .
ఈ రెండు ఘటనలు చూస్తే అర్ధం అవుతుంది ప్రజలచే ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులైన నాయకులు ప్రజతో ఎలా వ్యవహరిస్తున్నారో కళ్లకు కడుతున్నాయి.

హనుమకొండ జిల్ల ఆత్మమకూరు మండల కేంద్రంలో బుధవారం పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి తీరును నిరసిస్తూ మహిళలు శాపనార్థాలు పెట్టారు.దింతో ఆగ్రహించిన ఆత్మకూర్ గ్రామస్థులు ఎమ్మెల్యే డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు.

గ్రామస్థులు వివరాల ప్రకారం..

తెలంగాణ లో బతుకమ్మ అంటే ఒక పెద్ద పండగ ..పువ్వులను పూజించే పండాంగే బతుకమ్మ. బతుకమ్మ అంటే అందరికి ఓ విశ్వాసం, ఓ నమ్మకం. ప్రజలు ఒక్కసారి బతుకమ్మ పేర్చి ఇంట్లో నుంచి బైటికి తెచ్చారంటే మళ్లీ తిరిగి ఇంట్లోకి తీసుకెళ్లరు. అలాగే ఒక్కసారి బతుకమ్మను ఆడడానికి ఒక దగ్గర పెట్టారంటే మల్లి అక్కడి నుండి తీయరు .. ఇక తీస్తే నిమజ్జనానికే తీసుకెళ్తారు .. మధ్యలో తీసి వేరే చోట పెట్టడం ఇలాంటివి అరిష్టం అని నమ్ముతారు ప్రజలు . అయితే ప్రజల విశ్వాసాలను తుంగలో తొక్కాడో ప్రజా ప్రతినిధి అయినా ఎమ్మెల్యే.

“సెంట్రల్ లైంటింగ్” ను ఆత్మకూరులో లాంఛనంగా ప్రారంభించడానికి వచ్చారు పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి . అదే సమయంలో మహిళలలు “పోచమ్మ సెంటర్” వద్ద ఉన్న “వేణుగోపాలస్వామి దేవాలయం” ఎదుట బతుకమ్మ లు పెట్టుకుని ఆడుకుంటున్నారు. మహిళలంతా బతుకమ్మ ఆడుతుండగా పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి కార్ బతుకమ్మలని గుద్దుకుంటూ వెళ్ళింది.

READ MORE:

Etela Rajender Shocking comments: CM కుర్చీకి హరీష్ రావు,KTR ఎసరు

Vizag Minor Girl Case:వైజాగ్ బాలిక ఆత్మహత్య కేసు మిస్టరీని ఛేదించిన పోలీసులు

Previous Post
Etela Rajender Shocking comments: CM కుర్చీకి హరీష్ రావు,KTR ఎసరు
Next Post
CM KCR Assembly Speech:ఫసల్‌ బీమా అంతా బోగస్‌ అని శాసనసభలో సీఎం కెసిఆర్ వ్యాఖ్యానించారు.
Etela Rajender Shocking comments: CM కుర్చీకి హరీష్ రావు,KTR ఎసరు
CM KCR Assembly Speech:ఫసల్‌ బీమా అంతా బోగస్‌ అని శాసనసభలో సీఎం కెసిఆర్ వ్యాఖ్యానించారు.

Recent Posts

Menu