Pandora Papers Leak News:దాదాపు 300 మంది భారతీయులు ఉన్నట్టు సమాచారం

Breaking News
Pandora Papers Leak News

Pandora Papers Leak News,

iRAYSMEDIA

Pandora Papers Leak News:ప్రపంచవ్యాప్తంగా పన్ను ఎగవేతదారుల గుట్టురట్టయింది అనేక దేశాల్లో బాగా పేరొందిన ప్రముఖులు పన్నులు కట్టకుండా విదేశీ బ్యాంకుల్లో దాచిన ఖాతాల వివరాలు తాజాగా పాండోరా పత్రాలు’ పేరిట వెలుగులోకి రావడం ప్రకంపనలు సృష్టిస్తోంది

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం 

“పాండోరా పత్రాలకు” సంబంధించిన కేసులను కేంద్ర ప్రభుత్వం “ప్రత్యక్ష పన్నుల బోర్డు” ఆధ్వర్యంలో దర్యాప్తు చేయనున్నట్టు తెలిపింది. ఈ కేసుల దర్యాప్తునకు “సీబీడీటీ” ఛైర్మన్‌ నేతృత్వం వహించనుండగా.. “ED ,RBI, FIU సంస్థల ప్రతినిధులు ఈ బృందంలో కీలక పాత్ర పోషించనున్నారు. చట్టపరంగా దర్యాప్తు జరిపి తగిన చర్యలు తీసుకోనున్నట్టుసి ఐసీఐజే ఓ ప్రకటనలో తెలిపింది. అయితే కొన్ని పేర్లు మాత్రమే మీడియాలో వస్తున్నాయని, ఐసీఐజే వెబ్‌సైట్‌లో కూడా పేర్లను, సంస్థల అన్ని ఇతర వివరాలకు సంబంధించిన సమాచారం విడుదల చేయలేదని పేర్కొంది.

ఇది పనామా పేపర్ల జరిగిన ఘటన కన్నా చాల శక్తిమంతమైన పాండోరా పేపర్ల పేరుతో ప్రముఖుల పన్ను ఎగవేత బాగోతాలు బయటపడటం కలకలం సృష్టిస్తోంది.
91 దేశాల మాజీ ప్రపంచ నేతలు, రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, దౌత్యాధికారులు, బిలియనీర్లు, పలు రంగాల ప్రముఖులు ఉన్నట్టు ఐసీఐజే వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ పాండోరా పేపర్ల జాబితాలో దాదాపు 300 మంది భారతీయులే ఉన్నట్టు సమాచారం .
117 దేశాల్లోని 150కి పైగా వార్తా సంస్థలకు చెందిన 600 మంది విలేకర్లు 1.20 కోట్ల ఆర్థిక లావాదేవీల పేపర్స్ ని పరిశీలించి ఈ గుట్టును రట్టుచేసింది. విశ్లేషించిన మొత్తం సమాచారం పరిమాణం 2.94 TB మేర ఉంది.

READ MORE:

Shahrukh-Khan Son Drugs News: రంగంలోకి దిగిన ప్రముఖ లాయర్

Mallanna Case High-Court Serious:మల్లన్న కేసుల పై హై కోర్ట్ సీరియస్

Previous Post
NagaChaitanya Samantha Divorce Reason : పిల్లలు కనడం ఇష్టం లేకపోవడమే విడాకులకు మొదటి కారణం
Next Post
Central Government Road-Accident Schemes:ప్రాణాలను కాపాడిన వారికి రూ.5వేలు బహుబతి
NagaChaitanya Samantha Divorce Reason : పిల్లలు కనడం ఇష్టం లేకపోవడమే విడాకులకు మొదటి కారణం
Central Government Road-Accident Schemes:ప్రాణాలను కాపాడిన వారికి రూ.5వేలు బహుబతి

Recent Posts

Menu