Paadutha Theeyaga Starts Again : మళ్ళీ మొదలవుతున్న పాడుతా తీయగా

Paadutha Theeyaga Starts Again

Paadutha Theeyaga Starts Again : iRAYSMEDIA – HYDERABAD NEWS

Paadutha Theeyaga Starts Again : పాడుతా తీయగా అనే వేదిక ఎందరో ఎంతో మంది స్టార్ సింగర్లకు అవకాశాన్ని కల్పించింది. ఈ వేదిక ద్వారా చాల మంది జీవితాల దశ తిప్పింది. ఈ కార్యక్రమం ద్వారా ఎంతో మంది గాయని గాయకులు ఇండస్ట్రీకి పరిచయమయ్యారు.

పాడుతా తీయగా కార్యక్రమం గత 25 సంవత్సరాలుగా ఎస్పీ బాలసుబ్రమణ్యం గారి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఎంతో ప్రజాధారణ పొందిన ఈ కార్యాక్రమం అకస్మాత్తుగా ఆగిపోయింది. ఎస్పీ బాలు గారి లేని లోటు వలన ఈ కార్యక్రమాన్ని నిలిపివేశారు. బాలు గారు తన ఆరోగ్యం బాగోలేక ఈ లోకాన్ని విడిచి వెళ్లారన్న సంగతి మనందరికీ తెలిసిన విషయమే.

ఆయన లేని లోటును తీర్చేందుకు మల్లి పాడుతా తీయగా కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. అయితే ఈ కార్యక్రమ బాధ్యతలు ఎస్పీ బాలసుబ్రమణ్యం తనయుడైన ఎస్పీ చరణ్ కు అప్పగించారు. ఈ కార్యకమానికి సంబంధిన పనులు జరిగిపోతున్నాయి. ఆన్లైన్ లో అప్లికేషన్ పెట్టిన 4 వేల మందిని ఆడిషన్ చేసి 16 మందిని ఎంపిక చేసారని తెలుస్తుంది. ఈ కార్యక్రమానికి పెద్దగా ఎస్పీ చరణ్ ఉండగా, జడ్జిలుగా చంద్రబోస్, సునీత, విజయ్ ప్రకాష్ వ్యవహించబోతున్నారు. ఎస్పీ చరణ్ ఆద్వర్యం లో జరిగే ఈ కార్యక్రమం ఎంతగా తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందో వేచి చూడాల్సిందే.

 

READ MORE :

24 hours Postmortem Services : ఇకనుండి 24 గంటలు పోస్టుమార్టం సేవలు

Hardik-Pandya’s Watches Seized At-Airport:హార్దిక్ పాండ్యా వాచ్‌లను స్వాధీనం చేసుకున్నా కస్టమ్స్ అధికారులు

Previous Post
24 hours Postmortem Services : ఇకనుండి 24 గంటలు పోస్టుమార్టం సేవలు
Next Post
5 Relatives-Of Sushant-Singh-Rajput Killed:రోడ్ ప్రమాదంలో మరణించిన నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ బంధువులు
24 hours Postmortem Services : ఇకనుండి 24 గంటలు పోస్టుమార్టం సేవలు
5 Relatives-Of Sushant-Singh-Rajput Killed:రోడ్ ప్రమాదంలో మరణించిన నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ బంధువులు

Recent Posts

Menu