Osmania Hospital:ఉస్మానియా ఆస్పత్రిలో భయపడుతున్నా రోగులు

Osmania Hospital

Osmania Hospital

iRAYSMEDIA

Osmania Hospital

ఊడిపడుతున్న పెచ్చులు
ఊపిరి బిగపడుతున్న వైద్యులు
ఉస్మానియా ఆస్పత్రిలో రోగులు,వైద్యులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు..ఏ మూలా నుంచి ఏ ఫ్యాన్ ఓ ఊడిపడుతుందో లేదంటే ఎక్కడ భవనం పెచ్చులు మీద పడుతాయని భయపడుతున్నారు.

రోజురోజుకు ఆస్పత్రికి వచ్చే రోగుల సంఖ్య పెరుగుతుంది.కాబట్టి ఈమేరకు మౌలిక వసతులు కల్పించడం లో ఆస్పత్రి యాజమాన్యం నిర్లక్ష్యం చూపిస్తుందని చెప్పాలి.ఇప్పటికే పాత భవనం శిథిలావస్థకు చేరడం వలన దానిని మూసివేశారు.అందులో ఉన్న 400 పడుకలను ఒపి భవనాల్లో చేర్చారు.ఐతే ఒపి భవనం కూడా ఎప్పుడో 50 ఏళ్ళ క్రితం నిర్మించారు.వర్షాలకు గోడలు స్లాబుల్లోకి నీళ్లు చేరి తరుతు పెచ్చులూడటం
ఫ్యాన్లు ఊడిపడటం లాంటి సంఘటనలు జరిగాయి.

భవనాలనిర్వహణ మరమత్తులకి TSIMIDC చేపట్టాలి. ఐతే సంబంధిత అధికారులు ఆహ్ విషయాన్ని పట్టించుకోవడం ఏ మర్చిపోయారు.

వివరాల్లోకి వెళ్తే

సోమవారం నాడు ఓ పీజీ వైద్య విద్యార్థి ఫై పాత ఫ్యాన్ ఊడిపడింది .ఆమె అప్రమత్తం అవడంతో ప్రమాదం తప్పింది ఇలా తరుచు ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి.

మరోఘటన
ఉస్మానియా ఆసుపత్రిలో సీలింగ్ ఫ్యాన్ ఊడి తలపై పడటం తో ఓ జూనియర్ వైద్యురాలికి గాయాలైయ్యాయి.ఒపి కొనసాగుతున్న సమయం లో జరిగిన ఈ హఠాత్పరిణామానికి వైద్యులు రోగులు సిబ్బంది భయాందోళనకు గురయ్యారు

ఉస్మానియా సూపరింటెండెంట్ గదిలో గతేడాది పెచ్చులూడి పడ్డాయి.ఆ సమయంలో సీట్లో సూపరింటెండెంట్ లేక పోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది

మెడికల్ ఎమర్జెన్సీ భవనం లో రెండు నెలల క్రితం విచారణ రూంలో ఒపి భవనంలోని హెల్త్ ఇన్స్పెక్టర్ గదుల్లో ఫ్యాన్లు ఊడిపడ్డాయి.అదృష్టవశాత్తు అప్పుడు ఏవరికి ఏం కాలేదు.

READ MORE:

International Space Station: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం తృటిలో పెను ప్రమాదం తప్పింది | International Space Station narrowly missed major accident

Tribal Woman died with 80% Burns

Previous Post
Rajinikanth honoured with Dadasaheb-Phalke-Award:దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును అందుకున్నా రజనీకాంత్
Next Post
Teenmar-Mallanna Sent-to 14-days Custody:తీన్మార్ మల్లన్నకు 14రోజుల జ్యుడీషియల్ రిమాండ్
Rajinikanth honoured with Dadasaheb-Phalke-Award:దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును అందుకున్నా రజనీకాంత్
Teenmar-Mallanna Sent-to 14-days Custody:తీన్మార్ మల్లన్నకు 14రోజుల జ్యుడీషియల్ రిమాండ్

Recent Posts

Menu