ORSL-Drink Is Very Dangerous:ORS డ్రింక్ విషమంగా మారుతుంది

ORSL-Drink Is Very Dangerous:

ORSL-Drink Is Very Dangerous

iRAYSMEDIA

ORSL-Drink Is Very Dangerous:ORS డ్రింక్ విషమంగా మారుతుంది.
చిన్నారులను అధికంగా వేధించే డయేరియా వ్యాధిని అరికట్టేందుకు వినియోగించే ఓఆరెస్ డ్రింక్ వల్ల ఎలాంటి ఉపయోగం లేదంటున్నారు వైద్య నిపుణులు. ఇది త్రాగడం వలన డయేరియా మరింత ప్రభలి మరణాలు సంభవిస్తున్నాయి అని పేర్కొంటున్నారు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ నిబంధనల ప్రకారం ORS ద్రావణాన్ని రూపొందించకపోవడమే ఇందుకు కారణమని భావిస్తున్నారు. పలు బడా కంపెనీలే ORS డ్రింక్ రూపొందిస్తున్నప్పటికి WHO రికమెండేషన్స్ కు చాలా దూరంగా ఉండడంతో డాయేరియాలో మన దేశంలో మరణాలు సంభవిస్తున్నాయి. జాన్సన్ అండ్ జాన్సన్, రెడ్డీస్ ల్యాబ్ వంటి ఫార్మా కంపెనీలు రూపొందిస్తున్న ORS ద్రావానలు చిన్నారుల ప్రాణాలు తిస్తున్నయని హెచ్చరిస్తున్నారు.

ORSL-Drink Is Very Dangerous:

జాన్సన్ అండ్ జాన్సన్, రెడ్డీస్ ల్యాబ్ వంటి బడా కంపెనీలు రూపొందిస్తున్న ORS డ్రింకులను నిషేదించాలంటు జెఎన్యు కు చెందించిన ప్రొఫెసర్ ఢిల్లీ హైకోర్టు లో పిటిషన్ దాఖలు చేశారు. ORS అనేది ఒక ఔషధం అని 1945 డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ చట్టం షెడ్యూల్లోని class 27 ప్రకారం స్పష్టంగా పేర్కొన్నారు.

సోడియం, గ్లూకోజ్ 75 MMOL ఉండాలి. అయితే మార్కెట్లో లభిస్తున్న ద్రావానంలో మాత్రం గ్లూకోజ్ మోతాదు అధికంగా ఉందని తెలుస్తుంది. Sugar మోతాదు అధికంగా ఉండడంతో అది డయేరియాను ఎట్టి పరిస్థితిలో కంట్రోల్ చేయదని అంటున్నారు. ఈ డ్రింక్ త్రాగడం వల్ల డయేరియా తిరగబెట్టే ప్రాణాపాయ స్థితికి చేరే ప్రమాదం ఉందని కొన్ని సందర్భాల్లో ప్రాణాలు కూడా పోయే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. షుగర్ మోతాదు అధికంగా ఉండడం ప్రపంచ ఆరోగ్య సంస్థ నిబంధనలకు విరుద్ధమని పేర్కొన్నారు.

iraysmedia.in

జాన్సన్ అండ్ జాన్సన్ మూడు వరియాంట్లతో ORS ద్రావానాన్ని మార్కెట్లోకి తెచ్చింది. ORSL, ORSL Plus, ORSL Rehydrate వంటి రుచులలో ORS ద్రావానాన్ని అందిస్తుంది. వీటిలో ఏది కూడా WHO నిబంధనలతో సరిపోవడం లేదు.

READ MORE:

Huzurabad By-Election Special Story:హుజురాబాద్ ఉప ఎన్నికలో TRS ఇంచార్జిలకు గుబులు మొదలైంది

Previous Post
Huzurabad By-Election Special Story:హుజురాబాద్ ఉప ఎన్నికలో TRS ఇంచార్జిలకు గుబులు మొదలైంది
Next Post
chiranjeevi hand surgery:మెగా స్టార్ చిరంజీవికి సర్జరీ ప్రమాదం లేదన్న వైద్యులు
Huzurabad By-Election Special Story:హుజురాబాద్ ఉప ఎన్నికలో TRS ఇంచార్జిలకు గుబులు మొదలైంది
chiranjeevi hand surgery:మెగా స్టార్ చిరంజీవికి సర్జరీ ప్రమాదం లేదన్న వైద్యులు

Recent Posts

Menu