కిమ్ జోంగ్ ఉన్: 1500 km దూరాన్ని ఛేదించగల అధునాతన ఆయుధాల్ని సమకూర్చుకుంటున్న నార్త్ కొరియా

Breaking News, National Politics

కిమ్ జోంగ్ ఉన్ : 1500 km దూరాన్ని ఛేదించగల అధునాతన ఆయుధాల్ని సమకూర్చుకుంటున్న నార్త్ కొరియా

North koria : నార్త్ కొరియా నియంత పాలకుడు కిమ్ జోంగ్ పరిపాలన గురించి మనకు తెలిసిందే. నార్త్ కొరియా దేశం తమ ఆయుధ సంపత్తిని బాగా పెంచుకుంటుంది. ఆయుధ నిషేధం ఉన్నపటికీ.మరింత పోకిరి తనన్న్ని ప్రదర్శిస్తుంది. అత్యంత అధునాతన పరిజ్ఞానం తో రూపొందించిన మిస్సైల్స్ మరియు ట్యాంకులను సమకూర్చుకుంటుంది. ఈ పరిస్థితి చూసి ఆసియఖండం బయాందోళనలో ఉంది ఉత్తర కొరియా చేస్తున్న ఈ పనికి .

 

1500 కిలోమీటర్ల దూరాన్ని ఛేదించి ధ్వంసం చేసే సామర్థ్యం గల మిస్సైల్ : 

ఉత్తర కొరియాను ఆహార కొరత పట్టి పీడిస్తున్నప్పటికీ ఆయుధాలు సమాజకూర్చుకోవడం గమనార్హం. ఇటీవల ఒక లాంగ్ రేంజ్ క్షిపణిని టెస్ట్ చేసి విజయవంతం అయ్యింది . దీనితో ఏకంగా 1500km టార్గెట్ ని సైతం తునాతునకలు చెయ్యగలడు . ఈ మిస్సైల్ పేరు ప్యాటర్న్-8 ప్లైయిట్ -ఆర్బిట్

ఈ మిస్సైల్ పరీక్షితున్నపుడు హాజరుకాని కిమ్ జాంగో ఉన్

ఈ లాంగ్ రేంజ్ మిస్సైల్ టెస్టింగ్ సక్సెస్ కావడం వల్ల సంతోషం వ్యక్తం చేసిన కిమ్ జాంగోఉన్. ఒక గుర్తుతెలియని ప్రదేశం నుంచి ఈ మిస్సైల్ ని పరీక్షించారని నార్త్ కొరియా అధికారిక మీడియా సంస్థ ఐన సిఎన్ఏ ధృవీకరించింది. 1500 KM దూరాన్ని ఏ మిస్సైల్ 7580 సెకన్ల వ్యవధిలో అవరోధించినట్టు స్పష్టం చేసారు. ఈ నెల 11,12 తేదీల్లో ఈ మిస్సైల్ పరీక్షలు నిర్వహించారని తెలిపారు. ఐతే నియంత కిమ్ జాంగో ఉన్ తన అధికారిక నివాస భవనం నుంచి దీన్ని పరీక్షించారని తెలిపారు. ఐతే 6 నెలల ముందు అంటే ఈ ఏడాది మార్చ్ లో ఉత్తర కొరియా షార్ట్ రేంజ్ బ్లాస్టిక్ మిస్సైల్స్ ని పరీక్షించింది. ఈ నెలల వ్యవధిలో లాంగ్ రేంజ్ క్రుయిజ్ మిస్సైళ్ళను అధునాతన పరిజ్ఞాన టెక్నాలజీ తో అభివృద్ధి చేసుకోవడం వల్ల ప్రాముఖ్యతను సంతరించుకుంది.

1500 km దూరాన్ని ఛేదించడం అంటే ఇటు దక్షిణ కొరియా అటు జపాన్, ఆ రెండు దేశాలు ఈ మిస్సైల్ పరిధిలోకి ఉంటాయి. అణు ఆయుధాలపై నిషేధం ఉన్నపటికీ కిమ్ జాంగో ఉన్ ఈ అధునాతన ఆయుధాలను సమకూర్చుకోవడం అనేది ఆసియా ఉపకండం లో ఉద్రిక్త పరిస్థితులకు దారితీస్తుందని ఇతర దేశాల్లో భయాందోళనలు వ్యక్తం అవుతున్నాయి.

 

ఈ క్రిందివి కూడా చదవండి:

Indians in Tokyo Olympics 2020:ఒలింపిక్స్‌లో భారత్‌కు మరో నిరాశ | Another disappointment for India at the

Cold weather in Telugu states. Chance of rain for three days from today

Previous Post
6 Years Girl Raped And Murdered By Neighbour 30 years man Saidabad In Hyderabad
Next Post
CM KCR UPDATE || ఇక పై వరి పంట వద్దు అంటూ రైతులకు షాక్
6 Years Girl Raped And Murdered By Neighbour 30 years man Saidabad In Hyderabad
CM KCR UPDATE || ఇక పై వరి పంట వద్దు అంటూ రైతులకు షాక్

Recent Posts

Menu