మళ్ళీ విజృంభిస్తున్న కరోనా : GHMC లో కొత్తగా 80 కేసులు : 80 NEW CORONA CASES IN KUKATPALLY

Breaking News, COVID-19, Health
మళ్ళీ విజృంభిస్తున్న కరోనా

మళ్ళీ విజృంభిస్తున్న కరోనా : GHMC లో కొత్తగా 80 కేసులు :  iRAYSMEDIA – HYDERABAD NEWS

కూకట్పల్లిలో కరోనా కలకలం. GHMC వైద్యాధికారులు కరోనా యొక్క బులెటిన్ను విడుదల చేసారు. కూకట్పల్లి GHMC పరిధిలో ఉన్న వారికి కరోనా టెస్టులు నిర్వహించారు. ఈ టెస్టులో 80 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది అని వైద్యాధికారులు వెల్లడించారు. పాజిటివ్ వచ్చిన వారినందరిని హోమ్ ఐసోలేషన్ లో ఉంచారు. వారికి కరోనా మందుల కిట్లను పంపిణి చేసారని అధికారులు వెల్లండించారు.

ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ కరోనా పట్ల జాగ్రత్తగా ఉండాలని, బైటకి వెళ్ళినపుడు తప్పనిసరిగా మాస్క్ ధరించాలని తెలియజేసారు. బైట నుండి ఏవస్తువు ఇంటికి తెచ్చిన దాని శానిటైజ్ చేయాలనీ కోరారు. అలాగే తమ చేతులని నిరంతరం శానిటైజ్ చేసుకోవాలని సూచించారు. కరోనా పూర్తిగా మరుగు అయ్యేవరకు ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని అందరిని హెచ్చరించారు.

 

మళ్ళీ విజృంభిస్తున్న కరోనా READ MORE : 

Covid‌ Deaths: ప్రపంచంలో కోవిడ్ మరణాలు 40 లక్షలు | Covid‌ deaths in the world are 40 lakhs

Corona cases increase again in Telangana 6,876 new cases registered

Previous Post
నష్టపోయిన రైతులకు శుభవార్త : Good News to FARMERS
Next Post
అల్లు అర్జున్ కు అరుదైన 160ఏళ్ల బహుమానం : Surprise Gift To ALLU ARJUN
నష్టపోయిన రైతులకు శుభవార్త : Good News to FARMERS
అల్లు అర్జున్ కు అరుదైన 160ఏళ్ల బహుమానం : Surprise Gift To ALLU ARJUN

Recent Posts

Menu