టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడి ఆఫీస్కు చేరుకున్న నవదీప్.

Tollywood
టాలీవుడ్ డ్రగ్స్

టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడి ఆఫీస్కు చేరుకున్న నవదీప్.

నవదీప్ మరియు ఎఫ్ క్లబ్ మేనేజర్ ను ప్రశ్నించనున్న అధికారులు. మనీ లాండరింగ్ కేసులో విచారిస్తున్న ఈడి అధికారులు. ఇప్పడికే ఏడుగురు సినీ ప్రముఖుల్ని ప్రశ్నించిన అధికారులు. మొదట కేసు అంత డ్రగ్స్ సరఫరాదారుడైన కెల్విన్ చుట్టూ తిరిగినా, ఆతరువాత కెల్విన్తో జరిపిన డ్రగ్స్ లావాదేవీలపై లింక్ ఉన్న సెలబ్రిటీస్ ని ఆరా తీస్తున్నారు. ఎఫ్ క్లబ్ పార్టీ లో పాల్గొన్న వారిని కూడా ప్రశ్నించనున్న ఈడి అధికారులు.

నవదీప్ గతంలో ఎఫ్ లాంచ్ పేరుతో క్లబ్ ను నడిపించారు. అక్కడ జరిగిన పార్టీ సీసీటీవీ ఫ్యూటెజ్ తో పాటు, అక్కడ పని చేసిన వారందరి 5 సంవత్సరాల బ్యాంకు అకౌంట్ ట్రాన్సక్షన్స్ని సబ్మిట్ చేయాలనీ సూచించారు. ఎందుకంటే క్లబ్ మేనేజర్ కెల్విన్ తో జరిపిన బ్యాంకు లావాదేవీల దృష్ట్యా విచారించనున్నారు. ఎఫ్ క్లబ్ కేంద్రంగా టాలీవుడ్ డ్రగ్స్ కొనుగోలు లావాదేవీలపై దృష్టి సాదించనున్నారు. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల ౩౦ నిమిషాలకు కెల్విన్ ని కూడా విచారించనున్నారు.

ఈ క్రిందివి కూడా చదవండి:

Santosh Nagar Rape Case:సంతోష్ నగర్ డ్రైవ్ రేప్ కేసులో ట్విస్ట్ | A twist in the Santosh Nagar drive rape case

Karnataka High Court: సోనీ కేసులో కర్ణాటక హైకోర్టు ట్విట్టర్ ఇండియా ఎండి మనీష్ మహేశ్వరిని నిలబెట్టింది | Karnataka High Court stays Twitter India MD Manish Maheshwari in Sony case

Previous Post
CM KCR UPDATE || ఇక పై వరి పంట వద్దు అంటూ రైతులకు షాక్
Next Post
టక్ జగదీశ్ వాళ్ళ విడుదల కానీ శేఖర్ కమ్ముల Love Story :మనసును హద్దుకునేలా ఉన్న శేఖర్ కమ్ముల love story ట్రైలర్
CM KCR UPDATE || ఇక పై వరి పంట వద్దు అంటూ రైతులకు షాక్
టక్ జగదీశ్ వాళ్ళ విడుదల కానీ శేఖర్ కమ్ముల Love Story :మనసును హద్దుకునేలా ఉన్న శేఖర్ కమ్ముల love story ట్రైలర్

Recent Posts

Menu