NagaChaitanya Samantha Divorce Reason : పిల్లలు కనడం ఇష్టం లేకపోవడమే విడాకులకు మొదటి కారణం

Breaking News, Exclusive, Tollywood
NagaChaitanya Samantha Divorce Reason

NagaChaitanya Samantha Divorce Reason : iRAYSMEDIA – HYDERABAD NEWS

పిల్లలు కనడం ఇష్టం లేకపోవడమే సమంత విడాకులకు మొదటి కారణం.

సమంతకు నాగచైతన్యకు పెళ్ళై నాలుగు సంవత్సరాలు అయిందన్న విషయం తెలిసిందే. నాలుగు సంవత్సరాలు ప్రేమ పక్షుల్లా విహరించిన జంట. ఇకనైనా పిల్లల గురించి ఆలోచిద్దాం అంటే సమంత తానొక సెలబ్రిటీ అని, పిల్లలు కనడం వాళ్ళ అందం పోతుందని తాను ఎట్టి పరిస్థితులో పిల్లల్ని కనడానికి సముఖంగా లేకపోవడం. ఆడవాళ్ళకి మాతృత్వం ఒక గొప్ప వరం. సమంత ఈ వరాన్ని వద్దనుకోవడం వారిద్దరి విడాకులకు మొదటి కారణం.

NagaChaitanya Samantha Divorce Reason

NagaChaitanya Samantha Divorce Reason Bold Acting : 

నాటి తరం నుండి నేటి తరం వరకు ఎంతో మంది అమ్మాయిలు హీరోయిన్లుగా వచ్చారు. కానీ కెరీర్ లో ఒక స్థాయికి ఎదిగాక పెళ్లి చేసుకుని సినిమాలకు దూరంగా ఉంటారన్న విషయం మనకు తెలిసిందే. అయితే ఇక్కడ సమంత తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్న అక్కినేని కుటుంబానికి కోడలిగా రావడం తన అదృష్టం. అక్కినేని కుటుంబం వారు యాక్టర్స్ కావడం వాళ్ళ, సమంతకు పెళ్లి తర్వాత కూడా నటించే అవకాశం ఇచ్చారు. కానీ తాను ఎంచుకున్న సినిమా కథలు సరిగా లేకపోవడం వలన ఒక పెద్దింటి కోడలైన కూడా బోల్డ్ క్యారెక్టర్లు ఒప్పుకోవడం, వాటిలో నటించడం. పెళ్లైన లుడా ఇలాంటి కేరక్టర్స్ చేయడం వలన అటు అక్కినేని కుటుంబమును, ఇటు ఫ్యాన్స్ ను కూసింత ఇబ్బంది పరిచింది. వారిద్దరూ విడిపోవడానికి ఇది రెండో కారణం అని చెప్పుకోవచ్చు.

 

READ MORE : 

Samantha NagaChaitanya Divorce Confirmed : చై-సామ్ కు విడాకులు మంజూరు

Samantha will act in the first period film ‘Shakuntalam’

Previous Post
Intermediate Exam Date 2021: ఇంటర్‌ ఫస్టియర్‌ పరీక్షల టైం-టేబుల్‌లో స్వల్పమార్పులు
Next Post
Pandora Papers Leak News:దాదాపు 300 మంది భారతీయులు ఉన్నట్టు సమాచారం
Intermediate Exam Date 2021: ఇంటర్‌ ఫస్టియర్‌ పరీక్షల టైం-టేబుల్‌లో స్వల్పమార్పులు
Pandora Papers Leak News:దాదాపు 300 మంది భారతీయులు ఉన్నట్టు సమాచారం

Recent Posts

Menu