MP Asaduddin-Owaisi Hot Comments:సంచలన వ్యాఖ్యలు చేసిన హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ

MP Asaduddin-Owaisi hot comments

MP Asaduddin-Owaisi Hot Comments

iRAYSMEDIA

MP Asaduddin-Owaisi Hot Comments: సంచలన వ్యాఖ్యలు చేసిన హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ

మన భారత సైనికులను పాకిస్తాన్‌ వాళ్ళు చంపుతుంటే..పాక్‌తో మన ప్రధాని మోదీ క్రికెట్ ఆడేందుకు సిద్ధపడ్డారని ఆయన విమర్శించారు. హిందూవులతో ముస్లిం అమ్మాయిలు తిరిగిన “ముస్లిం అమ్మాయిలు , హిందూ అబ్బాయిలతో తిరిగిన వారి పై దాడులు చేయడానికి మీరెవరని నిలదీసిన అసదుద్దీన్‌..అది చాలా పెద్ద తప్పు. మన కుటుంబాల్లో మార్పు రావాలి అని ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ అభిప్రయపడ్డారు . అలాగైనా యూపీలో యోగిని ఓడించి తీరుతాం” అని అసదుద్దీన్‌ అన్నారు.
దేశంలో పెరిగిన పెట్రోల్‌, డీజిల్ ధరలు గురించి విమర్శించిన అసద్.. చైనాపై మాట్లాడేందుకు మోదీ భయపడుతున్నారు.. భరత్ లోకి చైనా చొరబడితే మోదీ ఎందుకు మౌనంగా ఉన్నారని సర్కారుని ప్రశ్నించారు.

“హత్యలకు పాల్పడుతున్న నేరస్థులును సమాజం నుంచి బహిష్కరించాలి. ఉత్తరప్రదేశ్లో సీఎం యోగిని ఓడించి తీరుతాం. దేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగిపోయాయి పీఎం దాని గురించి మాట్లాడారు అన్నారు అసద్ . పుల్వామా ఘటనకి ప్రతీకారం తీర్చుకున్నారు. చైనా చొరబడితే ఎందుకు మౌనంగా ఉన్నారు? కశ్మీర్లో ఇంటలిజెన్స్ బ్యూరో అమిత్ షా ఏం చేస్తున్నారు? పాకిస్థాన్ నుంచి ఆయుధాలు వస్తున్నాయి. ఉగ్రవాదులు చొరబడ్డారు. మీరు ఎలాంటి సీజ్ ఫైర్ అక్కడ చేస్తున్నారు?” అంటూ కేంద్రంపై ప్రశ్నలు కురిపించారు అసద్.

READ MORE:

Maoist leader RK Dead:ఆర్కేది ముమ్మాటికీ ప్రభుత్వ హత్య అంటున్న ఆర్కే భార్య శిరీష

Revanth Reddy Master Plan:ఇది జరుగుతే రేవంత్ రెడ్డి Next CM

Previous Post
Ration Card New Update:రేషన్ కార్డు కొత్త రూల్స్
Next Post
Huzurabad By-Election:ఈటల రాజేందర్ దిష్టి బొమ్మ శవయాత్ర
Ration Card New Update:రేషన్ కార్డు కొత్త రూల్స్
Huzurabad By-Election:ఈటల రాజేందర్ దిష్టి బొమ్మ శవయాత్ర

Recent Posts

Menu