Motkupalli Joins In TRS: TRS లో చేరిన మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు

Uncategorized
Motkupalli Joins In TRS

Motkupalli Joins In TRS

iRAYSMEDIA

Motkupalli Joins In TRS: తెలంగాణ అభివృద్ధి కోసం అందరం కలిసి ఒక దగ్గరకు చేరడం అన్నారు సీఎం కేసీఆర్‌.. బడుగు బలహీనవర్గాలను ఆదుకునేందుకే దళిబంధు తీసుకొచ్చినట్లు చెప్పారు.. దళితబంధుతో ప్రారంభమైన ఈ మహా యజ్ఞం ఇక్కడితో ఆగదన్నారు సీఎం కెసిఆర్..

తెలంగాణ రాష్ట్ర ఖజానా నిండితే అదంతా ఏదో ఒక రూపంలో ప్రజల వద్దకు వెళ్లాల్సిందేనన్నారు.. మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు TRS లో చేరిన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేసీఆర్‌ ప్రసంగించారు.. మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులుకు గులాబీ కండువా కప్పి తెరాస పార్టీలోకి ఆహ్వానించారు CM కేసీఆర్‌..

Motkupalli Joins In TRS

READ MORE:

Huzurabad By-Election Special Story:హుజురాబాద్ ఉప ఎన్నికలో TRS ఇంచార్జిలకు గుబులు మొదలైంది

chiranjeevi hand surgery:మెగా స్టార్ చిరంజీవికి సర్జరీ ప్రమాదం లేదన్న వైద్యులు

Previous Post
Dancer Sharath Sukhibava Mass-Video Dance:అయ్యయ్యో వద్దమ్మా మాస్‌ డాన్సర్‌ శరత్‌ని కొట్టిన గుర్తు తెలియని వ్యక్తులు
Next Post
Revanth Reddy Press Meet:హుజూరాబాద్‌ ఉప ఎన్నిక తర్వాత TRSలో తిరుగుబాటు తప్పదన్నరేవంత్‌రెడ్డి

Recent Posts

Menu