MLA BALARAJU ABUSED LANGUAGE: నోరుజారిన ఎమ్మెల్యే బాలరాజు చుక్కలు చూపించిన ఖాకీలు

MLA BALARAJU ABUSED LANGUAGE

MLA BALARAJU ABUSED LANGUAGE

iRAYSMEDIA

MLA BALARAJU ABUSED LANGUAGEపోలీసులను ఏంట్రా అన్నఎమ్మెల్యే గువ్వల బాలరాజు

బాలరాజుకు చుక్కలు చూపిన పోలీసులు

సీఎం కేసీఆర్ ఆదివారం మధ్యాహ్నాం మహబూబ్ నగర్ చేరుకున్నారు.సీఎం కేసీఆర్ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తల్లి శాంతమ్మ దశ దినకర్మ కార్యక్రమానికి హాజరయ్యారు. శాంతమ్మ సమాధి వద్ద సీఎం కెసిఆర్ ఆమెకు నివాళులు అర్పించారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ని సీఎం కేసీఆర్ పరామర్శించారు.

సి.యం కేసీఆర్ వాహనంకు మాత్రమే శాంతమ్మ సమాధి వద్దకు వెళ్లేందుకు అనుమతి ఉంది..

నిబంధనల ప్రకారం మిగిలిన ఎమ్మెల్యేలు,మత్రులుఅందరు ఎవరైనా వారికి కేటాయించిన పార్కింగ్ ప్రాంతం లో పార్క్ చేసి సమాధి వద్దకు నడుచుకుంటూ పోవాలి..

ఎమ్మెల్యే గువ్వల బాలరాజు తప్ప అందరు నిబంధనలు ప్రకారమే నడుచుకున్నారు.. ఎమ్మెల్యే గువ్వల బాలరాజు మాత్రం తన వాహనాన్ని సమాధి వరకు వెళ్లేలా అనుమతి ఇవ్వాలని పోలీసులను కోరారు..

పోలీసులు మాత్రం నిబంధనలు కు విరుద్ధంగా వ్యవహరించం అని మర్యాదపూర్వకంగా చెప్పడం తో గువ్వల బాలరాజు నిస్సహాయ స్థితిలో ఉండి పోలీసు అధికారులను ఏంట్రా అని నోరు జరారు అంతే పోలీసు అధికారులు యం.ఎల్.ఏ బాలరాజును పట్టుకొని నిలదీశారు ఏంట్రా అంటారా మీరు అధికారులకు ఇచ్చే విలువ ఇదేనా అంటూ చుక్కలు చూపారు..తర్వాత బాలరాజు నోరు జారిన దానికి చేసేది ఏమి లేక తన అనుచరుల తో కాలి నడకన సమాధి వద్దకు చేరుకున్నారు…

నోరు మంచిది అయితే ఊరు మంచిది అవుతుంది అని…..అందుకే పెద్దలు అంటారు

బాలరాజుకు హుజూరా బాద్ ఎన్నికల నుండి ఎదో రకంగా ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి…పాపం మతి కోల్పోతున్నట్లు ఉంది. .

ఎమ్మెల్యే గారు కొంచెం చూసి మాట్లాడండీ .. మీ అనుచరులను కార్యకర్తలను ప్రజలను అన్నట్లు అధికారులను అంటే ఎవరు ఒప్పుకోరు…

READ MORE:

Hyderabad is one of the most preferred cities for employment ..!

Actor Vivek passed away today

Previous Post
Case-Filed Against Minister Talasani’s-Son:మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ కుమారుడి పై కేసు నమోదు
Next Post
CM-KCR Fires-on Central-Govt-over Petrol-Price-Hike:పెట్రోల్,డీజిల్ ధరలు తగ్గించే ప్రసక్తే లేదన్న సీఎం కెసిఆర్
Case-Filed Against Minister Talasani’s-Son:మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ కుమారుడి పై కేసు నమోదు
CM-KCR Fires-on Central-Govt-over Petrol-Price-Hike:పెట్రోల్,డీజిల్ ధరలు తగ్గించే ప్రసక్తే లేదన్న సీఎం కెసిఆర్

Recent Posts

Menu