Minister KTR France Tour:ప్రాన్స్‌కు వెళ్లిన KTR

Minister KTR France Tour

Minister KTR France Tour

iRAYSMEDIA

Minister KTR France Tour:తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి KTR … మరో విదేవీ టూర్‌ కు రెడీ వెళ్లారు
నేడు ప్రాన్స్‌ పర్యటనకు వెళ్లిన ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌.

ఫ్రాన్స్ రాజధాని అయిన పారిస్ లో జరగనున్న పలు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు మంత్రి కేటీఆర్ నేతృత్వంలో ఫ్రాన్స్ కి వెళ్లిన తెలంగాణ ప్రతినిధి బృందం.

ఈ నెల 29న ఫ్రెంచ్ సెనేట్ లో జరిగే “యాంబిషన్ ఇండియా 2021” కార్యక్రమంలో కీలక ఉప న్యాసం చేయనున్నారు మంత్రి కేటీఆర్. అలాగే.. తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడుల గురించి హైదరాబాద్‌ ప్రాముఖ్యత గురించి ఈ సమావేశం మంత్రి కేటీఆర్‌ ప్రస్తావించనున్నారు.

తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబుడులు వచ్చేలా మంత్రి KTR ఉప న్యాసం ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అనంతరం
మంత్రి కేటీఆర్ పలువురు ఫ్రెంచ్ పారిశ్రామిక వేత్తలతో మరియు సీఈవో లతో సమావేశం కానున్నారు. మంత్రి కేటీఆర్‌ ప్రతినిధి బృందం లో ఐటి-పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి “శ్రీ జయేష్ రంజాన్”, ఇతర ఉన్నతాధికారులు పాల్గొనున్నారు.

READ MORE:

Sunday-Funday Events At Charminar:చార్మినార్‌ వద్ద కూడా FUNDAY వేడుక

Chiranjeevi Bhola Shankar Movie-Update: మెగాస్టార్ చిరంజీవి త్వరలో భోళా శంకర్ సినిమా

Huzurabad By Election Campaign:హుజూరాబాద్ లో నేటితో తెరపడనున్న ప్రచారం

Previous Post
Huzurabad By Election Campaign:హుజూరాబాద్ లో నేటితో తెరపడనున్న ప్రచారం
Next Post
Jammu-Kashmir Terror Attack Today:జమ్మూకశ్మీరులో ఉగ్రవాదుల కాల్పులు
Huzurabad By Election Campaign:హుజూరాబాద్ లో నేటితో తెరపడనున్న ప్రచారం
Jammu-Kashmir Terror Attack Today:జమ్మూకశ్మీరులో ఉగ్రవాదుల కాల్పులు

Recent Posts

Menu