Milad UN Nabi Rally-Hyderabad:మిలాద్‌- ఉన్‌- నబీ సందర్భంగా నగరంలో శాంతి ర్యాలీ

Milad UN Nabi Rally-Hyderabad

Milad UN Nabi Rally-Hyderabad

iRAYSMEDIA

Milad UN Nabi Rally-Hyderabad

మంగళవారం  మిలాద్‌- ఉన్‌- నబీ సందర్భంగా నగరంలో శాంతి ర్యాలీ చేయనున్నారు. ఈ ర్యాలీ కారణంగా మంగళవారం పాతబస్తీలోని వివిధ సమయాల్లో, వివిధ ప్రాంతాల్లో ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు ట్రాఫిక్‌ మళ్లింపులు, ఆంక్షలు విధిస్తూ కొత్వాల్‌ అంజనీ కుమార్‌ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు

ర్యాలీ చేస్తున్న దారుల్లో ట్రాఫిక్‌ను మళ్లించడం లేదా పూర్తిగా ఆపేయడం చేస్తారు.

Milad UN Nabi Rally-Hyderabad

ఈ ప్రాంతాల్లోనే..

గులాం ముర్తుజా కాలనీలోని సయ్యద్‌ ఖాద్రీ చమాన్, షంషీర్‌గంజ్,ఇంజన్‌లి, రాజేష్‌ మెడికల్‌ హాల్,లాల్‌ దర్వాజా మోడ్, మక్కా మసీదు, చార్‌ కమాన్,చార్మినార్‌ వద్ద ఉన్న నారాయణ స్కూల్, గుల్జార్‌ హౌస్, మచిలీ కమాన్, ఎంఎం సెంటర్, పిస్తా హౌస్, నయాపూల్, ఎస్‌జే రోటరీ, పురానీ హవేలీ.సాలార్జంగ్‌ మ్యూజియం, దారుల్‌షిఫా,
నేడు సాలార్‌జంగ్‌ మ్యూజియానికి సెలవు.

మంగళవారం మిలాద్‌-ఉన్‌-నబీ సందర్భంగా నగరంలోని సాలార్‌జంగ్‌ మ్యూజియం మూసి ఉంటుందని మ్యూజియం డైరెక్టర్‌ డాక్టర్‌ నాగేందర్‌ రెడ్డి తెలిపారు. ఈ విషయాన్ని సందర్శకులు గమనించాలని ఆయన కోరారు.

READ MORE:

Congress protest: పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నిరసన తెలిపింది | Congress protest against hike in petrol and diesel prices

Terrorist Arrested by DELHI POLICE : పాకిస్తాన్ కు చెందిన ఉగ్రవాదులను అరెస్ట్ చేసిన ఢిల్లీ పోలీసులు

Previous Post
Revanth Reddy Press Meet:హుజూరాబాద్‌ ఉప ఎన్నిక తర్వాత TRSలో తిరుగుబాటు తప్పదన్నరేవంత్‌రెడ్డి
Next Post
Dalit Bandhu Scheme:Telangana-GOVT Ready to Spend 250cr
Revanth Reddy Press Meet:హుజూరాబాద్‌ ఉప ఎన్నిక తర్వాత TRSలో తిరుగుబాటు తప్పదన్నరేవంత్‌రెడ్డి
Dalit Bandhu Scheme:Telangana-GOVT Ready to Spend 250cr

Recent Posts

Menu