Manchu vishnu Fans Attacks Hyper Aadi : హైపర్ ఆదిపై మంచు విష్ణు అభిమానులు దాడి

Manchu vishnu Fans Attacks Hyper Aadi

Manchu vishnu Fans Attacks Hyper Aadi :  iRAYSMEDIA HYDERABAD NEWS 

Manchu vishnu Fans Attacks Hyper Aadi : జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది పై మంచు విష్ణు అభిమానులు దాడి చేసినట్టు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ వైరల్ అవుతుంది. దీపావళి సందర్భంగా విడుదలైన ప్రోమోలో హైపర్ ఆది మంచు విష్ణుని ఇమిటేట్ చేసాడు. అయితే అందులో మా ఎన్నికల సమయంలో మంచు విష్ణు మీడియాతో మాట్లాడుతుండగా జరిగిన సంభాషణన మరియు ఓ ఇంటర్వ్యూ లో విష్ణు చేసిన కామెంట్స్ ను ఇమిటేట్ చేస్తూ హైపర్ ఆది స్కిట్ లో జోకులు పేల్చాడు.

అలంటి స్కిట్ చేసినందుకు విష్ణు కు సారీ చెప్పాలని కోరారు. దీనికి ఆది నిరాకరించడంతో మంచు విష్ణు అభిమానులు అతనిపై దాడి చేశారని ప్రచారం జరుగుతోంది. అంతే కాకుండా దీపావళి రోజున ప్రసారమైన ఎపిసోడ్ లో మంచు విష్ణు పై చేసిన కామెంట్లను కూడా తొలగించినట్టు తెలుస్తోంది.

READ MORE : 

Virat-Kohli Emotional Message To-Fans:విరాట్ కోహ్లీ సోషల్ మీడియాలో అభిమానులకు భావోద్వేగ సందేశం

Etela Rajender Latest News:ఈటలకి కీలక బాధ్యతలు ఇవ్వనున్న బీజేపీ పార్టీ

Previous Post
Virat-Kohli Emotional Message To-Fans:విరాట్ కోహ్లీ సోషల్ మీడియాలో అభిమానులకు భావోద్వేగ సందేశం
Next Post
Harish-Rao is Telangana’s new-Health-Minister:ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు కి వైద్య ఆరోగ్య శాఖ అప్పగింత.
Virat-Kohli Emotional Message To-Fans:విరాట్ కోహ్లీ సోషల్ మీడియాలో అభిమానులకు భావోద్వేగ సందేశం
Harish-Rao is Telangana’s new-Health-Minister:ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు కి వైద్య ఆరోగ్య శాఖ అప్పగింత.

Recent Posts

Menu