Mallanna To-Join In BJP-Party:బీజేపీ లోకి మల్లన్న

Uncategorized
Mallanna To-Join In BJP-Party

Mallanna To-Join In BJP-Party, iRAYSMEDIA

మల్లన్నని భారతీయ జనతా పార్టీ లోని స్వాగతించామన్న MP అరవింద్

Mallanna To-Join In BJP-Party:మల్లన్న గారు జైలు లో ఉన్నారని అందువల్ల అయన భార్య నడ్డగారికి లేఖ రాయడం జరిగిందని. ఆ లేఖ కూడా సంజయ్ గారికి వివిధ నాయకులకు ఢిల్లీ లో ఉన్న నాయకులకు అలాగే హైదరాబాద్ లో ఉన్న నాయకులకి జిమెయిల్ చేయడం జరిగిందని.నాకు కూడా WHATSAAP చేస్తే నేను పర్సనల్ గా కాల్ చేయడం జరిగిందన్న ఎంపీ అరవింద్

మల్లన్న గారి అభిప్రాయం ఆమె తెలియజేయడం జరిగిందని.మల్లన్న గారి కేసు వివరాలు అడిగి తెలుకున్నానని అసలు అందులో కేసు ఏ లేదని తెలంగాణ ఆదిమని మనసు నోచిందని కేసు పెట్టడం వల్ల అరెస్ట్ చేసారని

అలాగే వాడెవడో వీడెవడో లొట్టా పీసు గడు అంటే ST ACT పెట్టారని
ఒక కేసు లో బెయిల్ వచ్చే సమయానికి ఇంకో బ్యాక్వస్ కేసు పెట్టి కవనాలే ఇరికిస్తున్నారని … జైలు నుండి మల్లనని బయటకు రాకుండా చేస్తున్నారని అరవింద్ గారు తెలిపారు

ఒక ముఖ్యమంత్రి స్థాయి లో ఉన్న KCR ఒక జర్నలిస్ట్ ని తట్టుకోలేక పూర్తి పోలీస్ యంత్రాంగాన్ని వాడుకొని మిస్ ఉస్ చేస్తున్నారని .. చట్టాన్ని ఏ రకంగా వాడుకుంటున్నాడన్న అరవింద్

అయితే మల్లన్న భార్య రాసిన లేఖ లో మల్లన జనవరి లో BJP లోకి జాయిన్ అవుదామనుకున్నాడని ఐతే కుదరక ఇండిపెండెంట్ గా నిలుచున్నాడని..TRS పార్టీ కి 7 చెరువుల నీళ్లు తాగిపించాడని …మల్లన్న యోధుడని.. మల్లన్న కి
మోడీ నాయకత్వం నమ్ముతున్నాని భారతీయ జనతా పార్టీ లోకి జాయిన్ అవుతానని స్వచ్చందంగా లేఖ రాయడం జరిగిందని BJP MP అరవింద్ గారు తెలిపారు.

బీజేపీ సీనియర్ నాయకులు బండి సంజయ్ మిగతా బీజేపీ నాయకులు స్వాగతించారని. కెసిఆర్ వెతిరేక శక్తులన్నీ కలిసి
భారతీయ జనతా పార్టీ గొడుగు కింద పనిచేసి KCR ప్రభుత్వాన్ని కూల్చే అవసరం తెలంగాణలో ఎంతైనా ఉందని MP
అరవింద్ గారు స్పష్టం చేసారు.

READ MORE:

Supreme-Court Serious 0n Bharat-Bandh:రైతుల ధర్నాపై సుప్రీం ఆగ్రహం

Gachibowli Stadium Hyderabad News:  గచ్చిబౌలి స్టేడియాన్ని కాపాడాలని ధర్నా

Previous Post
Supreme-Court Serious 0n Bharat-Bandh:రైతుల ధర్నాపై సుప్రీం ఆగ్రహం
Next Post
Hyderabad TRS Party News:టీఆర్‌ఎస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు రాజీనామా
Supreme-Court Serious 0n Bharat-Bandh:రైతుల ధర్నాపై సుప్రీం ఆగ్రహం
Hyderabad TRS Party News:టీఆర్‌ఎస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు రాజీనామా

Recent Posts

Menu