Mallanna Case High-Court Serious:మల్లన్న కేసుల పై హై కోర్ట్ సీరియస్

mallanna case high court serious

Mallanna Case High-Court Serious,HYFERABAD NEWS,iRAYSMEDIA

Mallanna Case High-Court Serious:తీన్మార్ మల్లన్నకి సంబంధించి సంచాలంమైన అటువంటి లాండ్మార్క్ జడ్జ్ మెంట్
తెలంగాణ హైకోర్టు లో జస్టిస్ లక్ష్మణ్ గారి బెంచ్ పాస్ చేయడం జరిగింది. సుమారు 3 వారాలుగా జరుగుతున్నటువంటి కసరత్తు అనంతరం, స్టేట్ కి సంబంధించినటువంటి ఏజిపి తో పాటు జిపి కుడా రెప్రెసెంట్ చేసి చాలా త్రీవారంగా ఖండించి పోరాడిన కేసులో ఈ రోజు అద్భుతమైన వంటి విజయం చేకూరుడం జరిగింది.

తెలంగాణలో ఉన్నటువంటి జడ్జ్ లందరికి కూడా అడర్ కాపీస్ ఇవాళ చేరుతాయి. మల్లన్న గారి మీద సేమ్ కేస్ ఆఫ్ యాక్షన్, మల్టిఫుల్ కేస్ రిజిస్టర్ చేయడం అనేటటువంటిది తెలంగాణ హైకోర్టు త్రివంగా తప్పు బట్టింది. మల్లన్న గారి మీద ఒకే రకమైన విధానంలో పలు కేసులు నమోదు చేయడం తెలంగాణ హైకోర్టు దృష్టికి ఈ నెలలో తీసుకెళ్లడంతో తెలంగాణ హైకోర్టు సుదీర్ఘంమైనటువంటి విచారణ అనంతరం కూడా కేసీఆర్ గారి తిట్టారనో, కేటీఆర్ గారి ని తిట్టారనో, మల్లారెడ్డి గారి ని తిట్టారనో ఇష్ట రాజంగా వల అభిమానులు కేసులు పెట్టడం అనేటువంటిది ఇకపై కుదరదు అన్ని తెలంగాణా హైకోర్టు స్పష్టం చేయడం జరిగింది. మల్లన్న గారు రెండు మూడు రోజులో బయటికి వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంది. అడ్వాకెట్ దిలీప్ సుంకర.

TRS-Party Gives Shocked To-Mallanna:తీన్మార్ మల్లన్నకు మళ్ళి గట్టి షాక్ ఇచ్చిన TRS పార్టీ

Previous Post
Huzurabad By-Election 1000 Nominations:హుజురాబాద్ ఉప ఎన్నికలో 1000 నామినేషన్లు
Next Post
Shahrukh-Khan Son Drugs News: రంగంలోకి దిగిన ప్రముఖ లాయర్
Huzurabad By-Election 1000 Nominations:హుజురాబాద్ ఉప ఎన్నికలో 1000 నామినేషన్లు
Shahrukh-Khan Son Drugs News: రంగంలోకి దిగిన ప్రముఖ లాయర్

Recent Posts

Menu