Mahesh Babu Evaru Meelo Koteeswarulu:మహేష్ ఎంత గెలుచుకున్నాడో తెలుసా ?

mahesh babu evaru meelo koteeswarulu

Mahesh Babu Evaru Meelo Koteeswarulu:బుల్లితెర ఆడియన్స్ ని బిగ్ బాస్ తో పాటు ఎవరు మీలో కోటీశ్వరులు అలరిస్తున్న విషయం తెలిసిందే. అయితే బిగ్ షో ఎవరు మీలో కోటీశ్వరులు సక్సెస్ ఫుల్గా సాగుతున్న కార్యక్రమంలో సామాన్యులతో పాటు సినీ సెలబ్రిటీలు కూడా సందడి చేస్తున్నారు.

ఎవరు మీలో కోటీశ్వరులు మొదటి ఎపిసోడ్ కి రామ్ చరణ్ హాజరై సందడి చేసారు , అనంతనం రాజమౌళి కొరటాల శివ ఇద్దరు కలిసి కట్టుగా వచ్చారు. వాళ్లిదరు ఎంతో వినోదాన్ని పంచారు.

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఎవరు మీలో కోటీశ్వరులు కార్యక్రమానికి హాజరు కావాల్సి ఉండగా , ఇప్పటికే షో షూటింగ్ పూర్తైంది. షోకు సంబంధించిన ఫొటో కూడా ఒకటి బయటకు వచ్చింది. ఆ ఎపిసోడ్ దసరా సందర్భంగా ప్రసారం కానుందని తెలిసింది , షోలో మహేష్ ఎంత గెలుచుకున్నాడు అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

Mahesh Babu Evaru Meelo Koteeswarulu:తాజా సమాచారం మేరకు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఎవరు మీలో కోటీశ్వరులు ఎపిసోడ్ హోరాహోరీగా జరిగిందని , మహేష్ బాబు- ఎన్టీఆర్ మధ్య జరిగిన సంభాషణ ఇద్దరి హీరోల ఫ్యాన్స్‌కి కిక్కిస్తుందని అంటున్నారు. ఇక ఈ ఆటలో మహేష్ బాబు మొత్తం పాతిక లక్షల రూపాయలు గెలుచుకున్నారని, ఆ మొత్తాన్ని ఛారిటీకి డొనేట్ చేశారని తెలుస్తోంది. త్వరలో ప్రభాస్ ని కూడా ఈ కూడా ఎవరు మీలో కోటీశ్వరులు షోకి పిలిపించనున్నట్టు ప్రచారం జరుగుతుంది.

READ MORE:

టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడి ఆఫీస్కు చేరుకున్న నవదీప్. 

Previous Post
TTD Online Ticket Booking: రేపటి నుంచి తిరుపతిలో సర్వదర్శన టోకెన్ల జారీని నిలిపివేయనున్నట్లు ప్రకటించారు
Next Post
Hyderabad Ou JAC News :ఉస్మానియ యూనివర్సిటీ విసి తెరాస నేత గా వ్యావరిస్తే ఊరుకొం అన్న జేఏసి నేత సురేష్ యాదవ్
TTD Online Ticket Booking: రేపటి నుంచి తిరుపతిలో సర్వదర్శన టోకెన్ల జారీని నిలిపివేయనున్నట్లు ప్రకటించారు
Hyderabad Ou JAC News :ఉస్మానియ యూనివర్సిటీ విసి తెరాస నేత గా వ్యావరిస్తే ఊరుకొం అన్న జేఏసి నేత సురేష్ యాదవ్

Recent Posts

Menu