Maha Samudram Movie Update:RX 100″ దర్శకుడు అజయ్ భూపతి దర్శకత్వంలో మరొక చిత్రం

Tollywood
MAHA SAMUDRAM MOVIE UPDATE

Maha Samudram Movie Update, TOLLYWOOD NEWS 

iRAYSMEDIA

Maha Samudram Movie Update:2018 లో వచ్చిన ఆర్ఎక్స్ 100 ఎంతటి ఘాన విజయాన్ని సొంతం చేసుకుందో మనకు తెలిసిందే . అయితే “RX 100” దర్శకుడు అజయ్ భూపతి దర్శకత్వంలో మరొక చిత్రం తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘మహా సముద్రం’ (Maha Samudram). LOVE AND ACTION జానర్‌లో వస్తున్న ఈ చిత్రంలో SIDDARTH, sharwanand హీరోలుగా నటిస్తున్నారు..

ఈ చిత్ర మూవీ మేకర్స్ తాజాగా ట్రైలర్ ని విడుదల చేసారు . ఈ సందర్భంగా చిత్రబృందం మీడియాతో మాట్లాడారు . తెలుగు తెరపై ఎప్పుడూ చూడని భావోద్వేగాలతో మా ‘మహా సముద్రం’ ఉండబోతున్నాయి అని , నేను చేసిన ‘ఆర్‌.ఎక్స్‌.100’ గురించి దేశం మొత్తం తెలుసు అంతకుమించి ఈ సినియా ఉండబోతుందని దర్శకుడు అజయ్ భూపతి తెలిపారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్ అను ఇమ్మానుయేల్‌, music director చేతన్‌ భరద్వాజ్‌, cinematographer రాజ్‌ తోట పాల్గొన్నారు. ఈ ట్రైలర్ youtube అదరగొడుతోంది. ఇప్పటికే మహా సముద్రం ట్రైలర్ మూడు మిలియన్[3M ] పైగా వ్యూస్‌తో ట్రెండింగ్ అవుతోంది.

మహా సముద్రం ట్రైలర్‌లో ముఖ్యంగా కొన్ని డైలాగ్స్ తెగ ఆకట్టుకుంటున్నాయి అనే చెప్పాలి

.
1)సముద్రం చాలా గొప్పది మామ. తనలో చాలా రహస్యలు దాచుకుంటుంది. అనే డైలాగు
2)నవ్వుతూ కనిపించనంత మాత్రానా బాగున్నట్టు కాదు అనే డైలాగు,
3)మీరు చేస్తే నీతి.. నేను చేస్తే బూతా అంటూ సిద్ధార్థ్ చెప్పే మాటలు ఆకట్టుకునేలా ఉన్నాయి అంటున్నారు ప్రేక్షకులు .దర్శకుడు అజయ్ భూపతి ఈ సినిమాను ఎమోషనల్ లవ్ అండ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కించాడు.

MAHA SAMUDRAM MOVIE UPDATE

Maha Samudram Release

అక్టోబర్ 14వ తేదీన ఈ సినిమా దసరా కానుకగా “WORLD WIDE”విడుదల అవబోతుంది

దాదాపు ఏడేళ్ళ గ్యాప్ తరువాత మళ్లీ ఈ సినిమాతో తమిళ నటుడు సిద్ధార్థ్ టాలీవుడ్‌లో రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఒకప్పుడు టాలీవుడ్ మంచి క్రేజ్ దక్కించుకున్న హీరో SIDDARTH ప్రస్తుతం తెలుగులో సినిమాలు చేయడం లేదు. మళ్లీ ‘మహా సముద్రం’ అంటూ తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు హీరో సిద్దార్థ్ ఆయన తెలుగులో నటించిన బొమ్మరిల్లు, ఆట, నువ్వొస్తానంటే నేనొద్దంటానా మొదలగు చిత్రాలతో సూపర్ పాపులారిటీ తెచ్చుకున్న సంగతి తెలిసిందే.

 

READ MORE:

టక్ జగదీశ్ వాళ్ళ విడుదల కానీ శేఖర్ కమ్ముల Love Story :మనసును హద్దుకునేలా ఉన్న శేఖర్ కమ్ముల love story ట్రైలర్

 

Previous Post
Dharani Portal Latest News:ప్రభుత్వం మరో కీలక నిర్ణయం
Next Post
TTD Online Darshan Tickets Booking:శ్రీవారి బ్రహ్మోత్సవాల నిర్వహణపై తిరుమల తిరుపతి దేవస్థానం క్లారిటీ
Dharani Portal Latest News:ప్రభుత్వం మరో కీలక నిర్ణయం
TTD Online Darshan Tickets Booking:శ్రీవారి బ్రహ్మోత్సవాల నిర్వహణపై తిరుమల తిరుపతి దేవస్థానం క్లారిటీ

Recent Posts

Menu