Maha Samudram Movie Review:మహా సముద్రం మూవీ రివ్యూ

Entertainment
Maha Samudram Movie Review

Maha Samudram Movie Review

iRAYSMEDIA

Maha Samudram Movie Review:ఆర్‌ఎక్స్‌ 100′ సినిమాతో మొదటి ప్రయత్నంలోనే సంచలన దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు డైరెక్టర్ అజయ్‌ భూపతి. ఇప్పుడు ‘మహా సముద్రం’ చిత్రంతో మరోసారి తన సత్తా చూపెట్టేందుకు సిద్ధమయ్యారు అజయ్‌ భూపతి

మహా సముద్రం ప్రధాన పాత్రల్లో సిద్ధార్థ్‌ శర్వానంద్‌,అను ఇమ్మాన్యుయేల్‌ , అదితిరావు హైదరీ, నటించారు . దసరా కానుకగా అక్టోబరు 14న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దాదాపు పదేళ్ళ తర్వాత తెలుగు ఇండస్ట్రీకి సిద్ధార్థ్ మళ్ళి రీ ఎంట్రీ ఇచ్చాడు , ఇప్పటికే విడుదలైన మహా సముద్రం ట్రైలర్‌, పాటలకు మంచి రెస్పాన్స్‌ రావడంతో ‘ఈ సినిమా ‘పై అంచనాలు పెరిగాయి.

ఇక ఇప్పటికే పలు చోట్ల ఈ సినిమా ప్రీవ్యూస్ పడడంతో ఈ సినిమాను చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా లో తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు .. అసలు కథేంటీ.. కథనం ఎలా ఉంది.. ఏ మేరకు తెలుగు వారిని ఈ సినిమా ఆకట్టుకుంటోంది.. మొదలగు అంశాలు .. అవేంటో చూద్దాం.

ఈ ‘మహా సముద్రం’ ఫస్టాఫ్ బాగానే ఉందని నెటిజన్స్‌ అభిప్రాయపడుతున్నారు. చేతన్‌ భరద్వాజ్‌ బ్యాక్గ్రౌండ్ అదరగొట్టినట్టు చెబుతున్నారు. ఇంటర్వెల్ ఫైట్ ఎపిసోడ్ సినిమాకు హైలెట్ అని చెబుతున్నారు. ఫస్టాఫ్‌ డీసెంట్ యాక్షన్, రొమాన్స్ లు కనిపించాయి. అలాగే మెయిన్ లీడ్ నటీనటుల స్క్రీన్ ప్రెజెన్స్ హైలైట్ గా నిల్చాయంటున్నారు.

READ MORE:

Maha Samudram Movie Update:RX 100″ దర్శకుడు అజయ్ భూపతి దర్శకత్వంలో మరొక చిత్రం

Previous Post
Cooking Oil Price Drop:వంట నూనెల ధరలపై కేంద్రం గుడ్ న్యూస్
Next Post
TPCC-Chief Revanth-Reddy Meets DS:మళ్ళి కాంగ్రెస్ లో చేరిన DS
Cooking Oil Price Drop:వంట నూనెల ధరలపై కేంద్రం గుడ్ న్యూస్
TPCC-Chief Revanth-Reddy Meets DS:మళ్ళి కాంగ్రెస్ లో చేరిన DS

Recent Posts

Menu