MAA ELECTIONS : మా ఎన్నికల కోసం తరలి వస్తున్న సినీ ప్రపంచం

MAA ELECTIONS

MAA ELECTIONS : మా ఎన్నికల కోసం తరలి వస్తున్న సినీ ప్రపంచం : iRAYSMEDIA – HYDERABAD NEWS

MAA ELECTIONS :  ఈ రోజు మా అసోసియేషన్ అధ్యక్ష ఎన్నికలు పొద్దునే మొదలయ్యాయి. మెగాస్టార్ చిరంజీవి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు వేసిన అనంతరం చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినీ పరిశ్రమలో ఉన్న కళాకారులు నటులు ఈ ఎన్నికల్లో ఎవరినైతే ఎన్నుకుంటారు వారికి తన మద్దతు ఉంటుందని తెలిపారు. అలాగే తాను ఎవరిని ప్రభావితం చేయలేదని స్పష్టం చేశారు. అయితే ఈ ఎన్నికల్లో తాను ఎవరికి ఓటు వేశారో బయటకు చెప్పకూడదు అన్నారు. మా అసోసియేషన్ ఎన్నికల్లో ఇంత పోటీ ఉండటాన్ని స్వాగతించాలి ఆయన కోరారు. ప్రజా స్వామ్యం గా ఈ పోటీలు జరగాలని ఆయన కోరారు. పరిస్థితులకు అనుగుణంగా సమయిత్తంగా ఉండాలి ఎందుకంటే ఎప్పుడు ఒకేలాగా పరిస్థితులు ఉండవు, కొన్ని సందర్భాల్లో అటు ఇటు అవుతాయని అన్నారు.

గతంలో ఎన్నడూ లేని విధంగా మా అసోసియేషన్ ఎన్నికలు జోరుగా సాగుతున్నాయి. సినీ పరిశ్రమ ఓటు వేసేందుకు తరలి వస్తున్నారు. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు. దాడులకు కూడా సిద్ధమయ్యారు. ఎట్టకేలకు ఎన్నికల రోజు వచ్చేసింది. ఓటు వేసేందుకు కేవలం హైదరాబాద్లో ఉన్న నటీనటులు మాత్రమే కాకుండా ఇతర ప్రాంతాల నుండి వచ్చి మరీ ఓటు వేస్తున్నారు.

మంచి విష్ణుకు ఓటు వేసేందుకు జెనీలియా ముంబై నుండి వచ్చింది. అలాగే ఇలియానా కూడా రావడం తనని మన్సి విష్ణు దగ్గరుండి మరి పోలింగ్ కేంద్రం లోపలికి తీసుకెళ్లడం కనిపిస్తుంది. ఇలా వేరే ప్రాంతాల నుండి వచ్చి మరీ ఓటు వేస్తుంటే వారిని కావాలని టికెట్ బుక్ చేసి మరీ రప్పించుకున్నారు అనే ఆరోపణలు కూడా వస్తున్నాయి.

ఎన్నికల్లో మొత్తం 900 సభ్యులు ఉండగా ఉపటివరకు 500 ఓట్లు పోలింగ్ అయినట్లు సమాచారం.

MAA Elections twist: MAA ఎన్నికలలో మరొక మలుపు | MAA Elections another twist

Prakash Raj MAA Elections:ప్రకాష్ రాజ్ మా అసోసియేషన్ ప్యానెల్ కి అసలు అనర్హుడేనా..?

Previous Post
Cyclone In October-13th-14th:అక్టోబర్ 13, 14 తేదీల్లో తుఫాన్
Next Post
మెగా అభిమానులకు శుభవార్త : ఆచార్య రిలీజ్ డేట్ వచ్చేసిందోచ్
Cyclone In October-13th-14th:అక్టోబర్ 13, 14 తేదీల్లో తుఫాన్
మెగా అభిమానులకు శుభవార్త : ఆచార్య రిలీజ్ డేట్ వచ్చేసిందోచ్

Recent Posts

Menu