Maa Elections Prakash Raj:ప్రకాశ్‌రాజ్‌ రాజీనామా

Maa Elections Prakash Raj

Maa Elections Prakash Raj,TOOLYWOOD NEWS

iRAYSMEDIA

Maa Elections Prakash Raj:సోమవారం ప్రకాశ్‌రాజ్‌ విలేకరులతో మాట్లాడుతూ “మా ఆర్టిస్ట్ మూవీ అసోసియేషన్” ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా ప్రకటించారు.

మా’ ఎన్నికల్లో ఈసారి ఎక్కువ మంది ఓటు హక్కు వినియోగించుకున్నారని.అలాగే ఈసారి ఎన్నికలు సజావుగా సగయ్యన్నారు . మంచు విష్ణు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరారు. రాజీనామా నిర్ణయం బాధతో తీసుకున్నది కాదని తెలిపారు. తెలుగువాడిగా పుట్టకపోవడం తన దురదృష్టకరమన్నారు. అతిథిగా వచ్చానని, అతిథిగానే ఉంటానని ప్రకటించారు. ప్రాంతీయత ఆధారంగా ఎన్నికలు జరిగాయని అన్నారు. మంచు విష్ణు గెలుపును స్వాగతిస్తున్నట్లు ప్రకాశ్‌రాజ్‌ తెలిపారు.

Maa Elections Prakash Raj

”మంచు విష్ణు, రఘుబాబు, రవితో పాటు గెలిచిన వారందరికీ శుభాకాంక్షలు. మీరిచ్చిన హామీలు నెరవేర్చాలి అయన కోరారు . ప్రాంతీయత ఆధారంగా ఎన్నికలు జరిగాయి.నన్ను అతిథిగా మాత్రమే ఉండమన్నారు. ‘మా’తో నాకు 21ఏళ్ల అనుబంధం ఉందన్నారు . ఆత్మాభిమానం ఉన్నవాడిని. నాకు ఓట్లు వేసిన అందరికీ కృతజ్ఞతలు.

ఇతర రాష్ట్రాల ఆరిస్టులు తెలుగు సినిమాల్లో నటించొద్దన్న ఆంక్షలు ఏమీ లేవు. అందుకే తెలుగు సినిమాల్లో యథావిధిగా నటిస్తా. నేను యూనివర్సల్‌ పర్సన్‌ను” అని ప్రకాశ్‌రాజ్‌ అన్నారు.

READ MORE:

Central government: తెలుగు రాష్ట్రాల మధ్య కేంద్రం సమన్వయకర్తగా వ్యవహరిస్తుంది| The Central government acts as the coordinator between the Telugu states | తెలుగు రాష్ట్రాల మధ్య కేంద్రం సమన్వయకర్తగా వ్యవహరిస్తుంది

NO Online Services: తెలంగాణలో 2 రోజులు ఆన్‌లైన్ సేవలు లేవు | 2 days NO online services in Telangana

 

Previous Post
Encounter In Kashmir Today:  జమ్ముకాశ్మీర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు మృతి
Next Post
IT-Raids On Hetero-Drugs Companies: హెటిరో డ్రగ్స్ కంపెనీ ఐటీ సోదాల్లో భారీగా నగదు పట్టివేత
Encounter In Kashmir Today:  జమ్ముకాశ్మీర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు మృతి
IT-Raids On Hetero-Drugs Companies: హెటిరో డ్రగ్స్ కంపెనీ ఐటీ సోదాల్లో భారీగా నగదు పట్టివేత

Recent Posts

Menu