LPG Cylinder Price Hike:భారీగా కమర్షియల్ సిలిండర్‌ ధరలు

Uncategorized
LPG Cylinder Price Hike

LPG Cylinder Price Hike

iRAYSMEDIA

LPG Cylinder Price Hike : దేశీయ చమురు కంపెనీలు వినియోగదారులకు షాక్‌లు మీద షాక్ లిస్తున్నాయి.

కమర్షియల్ సిలిండర్‌ ధరలను భారీగా పెంచేశాయి. ఏకంగా రూ.266 పెంచేసింది. పెరిగిన ధరలు నేటి నుంచి అనగా నవంబర్ 1 నుండి అమలులోకి రానున్నాయి పెంచిన ధరలు . తాజాగా పెంచిన ధరలతో రాజధాని ఢిల్లీలో కమర్షియల్‌ సిలిండర్‌ ధర దేశ రూ.2000 మార్క్‌ను దాటేసింది.

అంతకుముందు కమర్షియల్ సిలిండర్ ధర రూ.1735గా ఉండేది. ప్రస్తుతం రూ.2,175కు పెరిగింది. ముంబై నగరంలో అయితే 19 కిలోల గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.1950గా ఉండగా.. కోల్‌కతాలో రూ.2073.50, చెన్నైలో ధర రూ.2133కు చేరింది. ఆల్‌టైమ్‌ రికార్డు స్థాయికి పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరిగాయి. గ్యాస్‌ ధరలు కూడా భారగా పెరగడంతో వినియోగదారులు హడలిపోతున్నారు

కమర్షియల్ వాణిజ్య సిలిండర్లను ఎక్కువగా హోటల్స్‌, రెస్టారెంట్లు వినియోగిస్తుంటాయి. అక్టోబర్‌ 1న 19 కిలోల కమర్షియల్‌, 6న ఎల్‌పీజీ గ్యాస్‌ సిలిండర్ల ధరలు పెరిగాయి. కోల్‌కతాలో ప్రస్తుతం 14.2 కిలోల ఎల్‌పీజీ సిలిండర్‌ ధర రూ.926 ఉండగా.. చెన్నైలో రూ.915.50 ధర పలుకుతోంది. ముడిచమురు ధరలు పెరగడంతో ఎల్‌పీజీ సిలిండర్‌ ధర కూడా భారీగా పెరిగిపోతాయనే ఆందోళనలు నెలకొన్నాయి.

READ MORE:

RRR Release Date Confirmed:సంక్రాంతి కానుకగా RRR

Facebook New Name: పేరు మార్చుకున్న ఫేస్‌బుక్

Previous Post
Huzurabad By Poll Update:హుజురాబాద్ ఉప ఎన్నికలో వివి ప్యాట్ కలకలం
Next Post
Police Raid-On Naga-Shourya Villa: హీరో నాగశౌర్య విల్లాపై పోలీసులు దాడులు
Huzurabad By Poll Update:హుజురాబాద్ ఉప ఎన్నికలో వివి ప్యాట్ కలకలం
Police Raid-On Naga-Shourya Villa: హీరో నాగశౌర్య విల్లాపై పోలీసులు దాడులు

Recent Posts

Menu