Latest-News on Railway Bandh:ఈరోజు దేశవ్యాప్త రైల్‌రోకోకు రైతు సంఘాలు పిలుపునిచ్చాయి

Latest-News on Railway Bandh
Latest-News on Railway Traffic Bandh

iRAYSMEDIA

Latest-News on Railway Bandh:ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లఖింపూర్ ఖేరీలో జరిగిన హింసాత్మక ఘటనపై దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతూనే ఉన్నాయి. కేంద్రమంత్రి కుమారుడు అశిశ్ మిశ్రా కాన్వాయ్‌లోని కారు రైతుల ర్యాలీపైకి దూసుకుపోవడంతో నలుగురు రైతులు మృతి చెందారు.

తరువాత జరిగిన సంఘటనలో మరో ఐదుగురు మృతి చెందారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. పోలీసులు అశిశ్ మిశ్రాను అదుపులోకి తీసుకున్నారు..

Latest-News on Railway Bandh

అయితే, ఈ ఘటనపై రైతు సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నాయి.ఐతే ఆశిశ్ మిశ్రాతో పాటుగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రాపై కూడా చర్యలు తీసుకోవాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నారు . ఇందులో భాగంగా ఈరోజు దేశవ్యాప్త రైల్‌రోకోకు రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. రైతు సంఘాలు ఈరోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు రైల్‌రోకో జరుగుతుందని పేర్కొన్నాయి

Latest-News on Railway Bandh

READ MORE:

Huzurabad By-Election Special Story:హుజురాబాద్ ఉప ఎన్నికలో TRS ఇంచార్జిలకు గుబులు మొదలైంది

ORSL-Drink Is Very Dangerous:ORS డ్రింక్ విషమంగా మారుతుంది

 

Previous Post
chiranjeevi hand surgery:మెగా స్టార్ చిరంజీవికి సర్జరీ ప్రమాదం లేదన్న వైద్యులు
Next Post
Telangana Medical Posts Recruitment:వైద్య కళాశాలల్లో 200 వైద్యుల పోస్టులు
chiranjeevi hand surgery:మెగా స్టార్ చిరంజీవికి సర్జరీ ప్రమాదం లేదన్న వైద్యులు
Telangana Medical Posts Recruitment:వైద్య కళాశాలల్లో 200 వైద్యుల పోస్టులు

Recent Posts

Menu