KTR Assembly Speech Today:త్వరలోనే తాగునీటి సరఫరా

KTR Assembly Speech Today

KTR Assembly Speech Today, HYDERABAD NEWS

iRAYSMEDIA

KTR Assembly Speech Today:హైదరాబాద్‌: తెలంగాణ శాసనసభ సమావేశాలు ఒక రోజు విరామం తర్వాత మళ్ళి ఈరోజు మొదలైయ్యాయి.
సభలో పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి KTR సమాధానమిచ్చారు. మిషన్‌ భగీరథ పథకం కింద LB NAGAR
నియోజకవర్గంలోని మిగిలివున్న కాలనీలకు త్వరలోనే తాగునీటి సరఫరా చేసేందుకు కృషి చేస్తామని IT, పురపాలక శాఖ మంత్రి KTR వెల్లడించారు. హైదరాబాద్ నగర శివారులో ఉన్న అన్ని నియోజకవర్గాల్లోని అనేక కాలనీల్లో భూగర్భ మురుగు నీటివ్యవస్థను మెరుగుపరిచేందుకు కృషి చేస్తున్నట్లు KTR శాసనసభలో స్పష్టం చేశారు.

‘LB నగర్ నియోజకవర్గంలోని చాలా కాలనీల్లో ‘ 47.5 ఎంఎల్‌డీల సామర్థ్యం ఉన్న రిజర్వాయర్లను నిర్మించాం. అక్కడక్కడ మిగిలివున్న కాలనీల్లో పనులు చేపట్టడానికి రూ.170 కోట్లు ఖర్చు అవుతుంది అని KTR గారు తెలిపారు.
రూ.1200 కోట్లను భూగర్భ మురుగు నీటి వ్యవస్థకు కోసం CM KCR క్యాబినేట్‌ సమావేశంలో మంజూరు చేశారు. అందులోభాగంగానే వీటి నిర్మాణం చేపడతాం. హైదరాబాద్ లోని మొత్తం భూగర్భ డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచాలంటే రూ.3,700 కోట్లు ఖర్చు అవుతాయని అంచనా వేస్తున్నాం” అని మంత్రి కేటీఆర్‌ తెలిపారు.

కేంద్రం మెచ్చుకునే స్థాయిలో పని చేస్తున్నాం: తలసాని

TRS ప్రభుత్వం రాష్ట్రంలో మత్స్యకారుల సంక్షేమం కోసం చిత్తశుద్ధితో పని చేస్తోందని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం మెచ్చుకునే స్థాయిలో పనిచేస్తున్నామన్నారు. రాష్ట్రం తరఫున బ్రాండింగ్‌ చేయనున్నట్లు వివరించారు. సమైఖ్యాంధ్రప్రదేశ్‌లో మత్స్యకారులను ఆదుకోలేదని తలసాని అసెంబ్లీలో ఆరోపించారు.

READ MORE:

Vizag Minor Girl Case:వైజాగ్ బాలిక ఆత్మహత్య కేసు మిస్టరీని ఛేదించిన పోలీసులు

Previous Post
Vizag Minor Girl Case:వైజాగ్ బాలిక ఆత్మహత్య కేసు మిస్టరీని ఛేదించిన పోలీసులు
Next Post
Hyderabad Sri-Krishna-Jewellers 1100-KG Gold-Scam:11 వందల కిలోల బంగారాన్ని దారి మళ్లించినట్లు ఆరోపణలు
Vizag Minor Girl Case:వైజాగ్ బాలిక ఆత్మహత్య కేసు మిస్టరీని ఛేదించిన పోలీసులు
Hyderabad Sri-Krishna-Jewellers 1100-KG Gold-Scam:11 వందల కిలోల బంగారాన్ని దారి మళ్లించినట్లు ఆరోపణలు

Recent Posts

Menu