Kinnera Mogulaiah: మొగులయ్య వాడుతున్న కిన్నెర ఇన్స్ట్రుమెంట్ కి 500 సంవత్సరాలు అవుతుంది అని మీకు తెలుసా

Kinnera Mogulaiah : మొగులయ్య వాడుతున్న కిన్నెర ఇన్స్ట్రుమెంట్ తయారు చేసి 500 సంవత్సరాలు అవుతుంది.
కిన్నెర మొగులయ్య Bheemla Nayak పాట పాడి overnight స్టార్ అయ్యాడన్న సంగతి మనకు తెల్సిందే.

 అసలు కిన్నెర ఎలా మొదలయ్యిందో తెల్సుకుందాం :

మొదట దీన్ని వాడింది కాశీమయ్య ఆ తరువాత అతని కొడుకు మొగులయ్య, మొగులయ్య కొడుకు వెంకట్రామయ్య, వెంకట్రామయ్య కొడుకు రామయ్య, రామయ్య కొడుకు ఎల్లయ్య, ఎల్లయ్య కొడుకు ఇపుడు కిన్నెర వాడుతున్న మన కిన్నెరా మొగులయ్య

అసలు కిన్నెర ఎలా తయారు చేసారో తెలుసుకుందాం :

కిన్నెరా ని సొరకాయ బుర్రలు గుండు సొరకాయ బుర్రలతో మరియు బుద్ధిమంతుని పుల్ల , వెదురు బొంగు, తేనె మైనం, ఎద్దు కొమ్ములు మరియు తీగలతో ఈ వాయిద్యాన్ని తాయారుచేస్తారు. పన్నెండు మెట్లతో చేయడం వల్ల దీన్ని పన్నెండు మెట్ల కిన్నెర అంటారు.

 

చాల మందికి తెలియని విషయం ఏంటి అంటే కిన్నెర మొగులయ్య …గట్టురాయిపాకుల గ్రామం తెల్కపల్లి మండలం నాగర్ కర్నూల్ జిల్లాలో పుట్టిన మొగులయ్య బ్రతుకుదెరువు కోసం వరంగల్, కరీంనగర్ కాకతీయ కాలువకు 14 సంవత్సరాలు నెలకు 110 రూపాయలుకు మట్టి పని కూడా చేసారు. ఇప్పటికి సొంత ఇల్లు కూడా లేని మొగులయ్య తన కిన్నెర వాయిద్యాన్ని నమ్ముకున్నారు.

కిన్నెర వాయిద్యాన్ని తన తండ్రి నుండి నేర్చుకున్న మొగులయ్య మనిషిని చూసి పాట అల్లగల సమర్ధుడు..

భీమ్లా నాయక్ టైటిల్ పాటకు గాను పవన్ కళ్యాణ్, హైదరాబాద్ లోని తన జనసేన పార్టీ కార్యాలయంలో రెండు లక్షల ఆర్ధిక సాయం అందించారు. పవన్ కళ్యాణ్ తన ట్రస్ట్ ఐనా లెర్నింగ్ సెంటర్ అఫ్ హ్యూమన్ ఎసెల్లెన్స్ నుంచి ఈ ఆర్ధిక సహాయాన్ని చేసారు.

 

ఈ క్రిందివి కూడా చదవండి:

1. Software employee Killed himself in Hyderabad: హైదరాబాద్‌లో పని ఒత్తిడితో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మరణించారు | Software employee killed by work stress in Hyderabad/

Director Parshuram: పరశురామ్ అభిమానులకు శుభవార్త చెప్పారు | Parshuram told the good news to the fans

Previous Post
Case Filed On Mega Hero Sai Dharam Tej:మెగా హీరో పై కేసు నమోదు చేసిన పోలీసులు ఎందుకో తెలుసా
Next Post
RRR Latest Update : ఆర్.ఆర్.ఆక్.ర్ మూవీకి బ్రేక్ | Director Rajamouli Shocked His Fans
Case Filed On Mega Hero Sai Dharam Tej:మెగా హీరో పై కేసు నమోదు చేసిన పోలీసులు ఎందుకో తెలుసా
RRR Latest Update : ఆర్.ఆర్.ఆక్.ర్ మూవీకి బ్రేక్ | Director Rajamouli Shocked His Fans

Recent Posts

Menu