khairathabad ganesh:ఖైరతాబాద్ గణేష్ కి తొలిసారి తలపాగా ఎవరిచ్చారో తెలుసా | Hyderabad News

khairathabad ganesh
khairathabad ganesh ఖైరతాబాద్ గణేష్ కి తొలిసారి తలపాగా ఎవరిచ్చారో తెలుసా?

hyderabad Khairathabad Ganesh news : ఖైరతాబాద్ గణనాథుడికి తొలిసారి “తలపాగా” తయారు చేసారు . ఖైరతాబాద్ స్థానికులైన ముకేశ్ ముదిరాజ్ ,రాకేష్ ముదిరాజ్ వేరువేరు ప్రాంతాలలో చిన్న గణనాదులకి తలపాగా ఉండటం గమనించి ఖైరతాబాద్ గణేశుడికి తలపాగా ఉంటె బాగుంటుందని భావించారు .
ఖైరతాబాద్ గణేష్ నిర్వహుల దృష్టికి తీసుకెళ్లగా వాళ్ళు అంగీకరించడం తో “బాహుబలి” సినిమా లో తలపాగా తయారు చేసిన చార్మినార్ చెందిన వారిని ఆశ్రయించారు . వీళ్ళు అంగీకరించడం తో సోమవారం తలపాగా చేయడానికి అవసరమైన వస్త్రం,ఫోమ్,జాలి,కుందన్లు మరియు ఇతర కావాల్సిన వస్తువులతో ఖైరతాబాద్ గణేష్ మండపానికి చేసురుకొని అక్కడే తాయారు చేసారు
తలపాగా ఎత్తు 8 అడుగులు వెడల్పు 14 అడుగులు . తాయారు చేసిన తరువాత పూజ చేసి గణనాధుడి తల పై పెట్టారు

గణేష్ విగ్రహాల నిమర్జనం:

పీవోసి తో తయారు చేసిన గణేష్ విగ్రహాలు తప్ప మిగతా మట్టి గణేశుల నిమర్జనం హుస్సేన్ సాగర్ జరుగుతుంది . ఈసారి ట్యాంక్ బండ్ పై ప్రభుత్వ సూచనలతో క్రేన్లు ఎరుపాట్లు చేయని అధికారులు .
నెక్లస్ రోడ్డు జెబి పాండ్ లో నిమర్జనం చేస్తున్నట్లు అధికారులు తెలిపారు .

ఇవి కూడా చదవండి :

గత 12 యేళ్లుగా వస్తున్న ఖైరతాబాద్ గణేష్ లడ్డు సంప్రదాయానికి బ్రేక్ పడింది. మరి ఈ సారి లడ్డు ఎవరు ఇచ్చారో తెలుసా..?

Previous Post
Cm Kcr Shocking Decision | అన్ని కులాలకు 10 లక్షలు | Dalitha Bandhu Scheme For All Cast
Next Post
Ram charan Gift: సాయి ధరమ్ తేజ్ ని సేవ్ చేసిన వ్యక్తికి సర్ప్రైస్ గిఫ్ట్ | Ram Charan Special Gift To Sai Dharam Saved Person
Cm Kcr Shocking Decision | అన్ని కులాలకు 10 లక్షలు | Dalitha Bandhu Scheme For All Cast
Ram charan Gift: సాయి ధరమ్ తేజ్ ని సేవ్ చేసిన వ్యక్తికి సర్ప్రైస్ గిఫ్ట్ | Ram Charan Special Gift To Sai Dharam Saved Person

Recent Posts

Menu