KCR Temple For Sale: అమ్మకానికి KCR గుడి | TRS News

kcr temple for sale

KCR Temple For Sale  iRAYSMEDIA

అమ్మకానికి KCR గుడి 

KCR Temple For Sale : అవును కెసిఆర్ విగ్రహాన్ని అమ్మకానికి పెట్టారు… ఎవరైనా కొనచ్చు అని సోషల్ మీడియా వేదికగా ఆఫర్ కూడా ఇచ్చారు. ఎవరు కొనడానికి ముందుకు రాకపోతే కూల్చేస్తామని కూడా చెపుతున్నారు మంచిర్యాల జిల్లా దండేపల్లి కి చెందిన …కెసిఆర్ వీరాభిమాని అయినా గుండా రవీందర్ సొంత ఖర్చులతో కట్టించి నిత్య పూజలు చేసాడు …. ఎందుకు ఇలా చేసాడు అన్నది సోషమీడియాలో హాట్ టాపిక్ గ మారింది

రవీందర్ తెలంగాణ రాష్ట్ర పోరాటం వీరోచితంగా పోరాడాడు నిరసన దీక్షల్లో పాల్గొని నిర్బంధానికికూడా గురైయ్యాడు. పైగా బైండోవర్ కేసులు ఎదుర్కొన్నారు.అయితే 2010 నుండి TRS లో చురుకైన పాత్ర పోషించారు.

తన ఇంటికి ముందు గుడి కట్టి రోజు పూజలు చేసేవాడు కెసిఆర్ విగ్రహానికి  . అంతే కాకుండా తన సొంత ఖర్చు 3 లక్షల రూపాయలతో కెసిఆర్ విగ్రహాలు,తెలంగాణ తల్లి విగ్రహాలు,జయ శంకర్ విగ్రహాలని ఏర్పాటు చేసాడు.అయితే పార్టీ కోసం కెసిఆర్ కోసం ఇంత చేసిన ఆయనకు గుర్తింపు రాలేదు.

తన జీవితాధారమైన కేబుల్ నెట్వర్క్ ని వేరే వాళ్ళు లాగేసుకున్నారు .. తనకు జరిగిన ఏ అన్యాయం గురించి MLA నడిపెల్లి దివాకర్ రావు కి,పార్టీ నాయకులకు ఎవరికీ చెప్పిన ఎవరు పట్టించుకోలేదు,

CM KCR ని కెసిఆర్  కలువడానికి ప్రగతి భవన్ చుట్టూ తిరిగిన ఫలితం లేదు …దీనితో విసుగు చెందిన రవీందర్ అయన కట్టిన KCR గుడి ముందు ధర్నాలు దీక్షలు కూడా చేశారు ..ఇంక ఉదయం నుండి సంయంత్రం వరకు సెల్ టవర్ అక్కి నిరసన తెలిపిన ప్రయోజనం లేదు. TRS పార్టీ ఎమ్మెల్యే ఎవరిని కలిసిన పని జరగలేదని..పార్టీ కి రాజీనామా చేసి..కెసిఆర్ విగ్రహానికి పూజలు కూడా మానేశారు.

ఆదివారం ఫేస్ బుక్ లో అమ్మకానికి పెట్టగ ఆ పోస్ర్ వైరల్ అయ్యింది. తన అభిమాన నాయకుడు పార్టీ పసభ్యులు ఆపద సమయంలో ఆదుకోలేదని BJP లోకి చేరాడు…. BJP లో చేరాక ఇంటి ముందు ఆ విగ్రహం అందుకు అని అమ్మకానికి పెట్టాడట.

 

Read More:

Online Cyber Crime Alert: QR కోడ్ ద్వారా ఎవరైనా డబ్బు చెల్లించాలనుకుంటున్నారా? | Does anyone want to pay money through QR cod

Online Cyber Crime Alert: QR కోడ్ ద్వారా ఎవరైనా డబ్బు చెల్లించాలనుకుంటున్నారా? | Does anyone want to pay money through QR code?

Previous Post
Apple IOS 15 Update: యాపిల్‌ సంస్థ తన ఓల్డ్‌ యూజర్లకు గుడ్ న్యూస్ అందించింది
Next Post
Hyderabad Breaking News Today:మంత్రి మల్లారెడ్డిపై మండిపడ్డ వజ్రేష్ యాదవ్
Apple IOS 15 Update: యాపిల్‌ సంస్థ తన ఓల్డ్‌ యూజర్లకు గుడ్ న్యూస్ అందించింది
Hyderabad Breaking News Today:మంత్రి మల్లారెడ్డిపై మండిపడ్డ వజ్రేష్ యాదవ్

Recent Posts

Menu