KCR Sensational-Comments On-Huzurabad By-Elections:హుజురాబాద్ లో గెలుపు గెల్లుదే అంటున్న సీఎం కెసిఆర్

Uncategorized
CM-KCR Plenary Meeting Today

KCR Sensational-Comments On-Huzurabad By-Elections

iRAYMEDIA

KCR Sensational-Comments On-Huzurabad By-Elections:ముందస్తు ఎన్నికలు లెవ్ ఇంకా చేయాల్సిన పనులు చాల ఉన్నాయ్
ముందు ముందు ఢిల్లీ లో మనమే చక్రం తిప్పుతాం అన్న కెసిఆర్
ఎవరు ఎం టెన్షన్ పెట్టుకోవద్దు అంటూ పార్టీ శ్రేణులకు కెసిఆర్ క్లారిటీ ఇచ్చిన తెలంగాణ CM KCR

హుజురాబాద్ ఉప ఎన్నికలు ఉన్న నేపథ్యం లో TRSLV మీటింగ్ లో ఈ చర్చ జరిగింది. ఇంకా రెండేళ్లు అధికారం లో ఉంటాము అంటూ పార్టీ శ్రేణులకు తెలియ చేసారు సీఎం కెసిఆర్…చేయాల్సిన పనులు చాల ఉన్నాయ్ అన్ని పూర్తియ్యాకే ఎన్నికలు అంటూ స్పష్టం చేసారు.

అసెంబ్లీ పార్లమెంట్ ఎలక్షన్స్ రెండు ఒకేసారి వద్దు అన్న ఉద్దేశంతో 2018 ముందస్తు ఎన్నికలకు వెళ్లినట్లు చెప్పారు.ఐతే 2018 గెల్చిన సీట్ల కంటే ఈసారి ఇంకా ఎక్కువ సీట్లు ,ఎక్కువ స్థానాల్లో గెలిపించే బాధ్యత నాది అంటూ కెసిఆర్ భరోసా ఇచ్చారు.

అలాగే హుజురాబాద్ లో గెలుపు గెల్లుదే అంటున్న సీఎం కెసిఆర్, ఈనెల 27 హుజురాబాద్ లో కెసిఆర్ ప్రచార సభ ఉంటున్నదన్నారు.అంటే సరిగ్గా ఎన్నికలకు మూడు రోజుల ముందు సీఎం మీటింగ్ ఉండేలా ప్లాన్ చేసారు. కాంగ్రెస్,బీజేపీ, విమర్శలపై ఊరుకునేది లేదు అంటూ కీలక వాక్యాలు చేసారు

కేంద్ర రాజకీయాలపై కీలక వాక్యాలు చేసారు సీఎం కెసిఆర్ రానునున్న రోజుల్లో లోకసభలో కీలకం కాబోతున్నామని TRSLV సమావేశంలో తెలిపారు.అలాగే కేంద్ర రాజకీయాల్లో కూడా మనకు మంచి ప్రాధాన్యం వస్తుందన్నారు లోకసభ స్థానాలు పెంచుకోవడం పై మరింత ద్రుష్టి పెట్టాలన్నారు సీఎం కెసిఆర్

READ MORE:

Bhuvaneswar Kumar revealed: భువనేశ్వర్ కుమార్ భారతదేశం యొక్క థ్రిల్లింగ్ గెలుపు తరువాత రాహుల్ ద్రవిడ్ యొక్క ప్రతిచర్యను వెల్లడించారు | Bhuvaneswar Kumar revealed Rahul Dravid’s reaction after the thrilling win of India

Cm Kcr Shocking Decision | అన్ని కులాలకు 10 లక్షలు | Dalitha Bandhu Scheme For All Cast

Previous Post
Telangana Medical Posts Recruitment:వైద్య కళాశాలల్లో 200 వైద్యుల పోస్టులు
Next Post
Dancer Sharath Sukhibava Mass-Video Dance:అయ్యయ్యో వద్దమ్మా మాస్‌ డాన్సర్‌ శరత్‌ని కొట్టిన గుర్తు తెలియని వ్యక్తులు
Telangana Medical Posts Recruitment:వైద్య కళాశాలల్లో 200 వైద్యుల పోస్టులు
Dancer Sharath Sukhibava Mass-Video Dance:అయ్యయ్యో వద్దమ్మా మాస్‌ డాన్సర్‌ శరత్‌ని కొట్టిన గుర్తు తెలియని వ్యక్తులు

Recent Posts

Menu