KCR PLANNING MEET SHOPS:రాష్ట్రంలో అన్ని మాంసం దుకాణాలను ప్రభుత్వ పరిధిలోకి

KCR PLANNING MEET SHOPS

KCR PLANNING MEET SHOPS iRAYSMEDIA

KCR PLANNING MEET SHOPS:తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో మాంసం ధరలను నియంత్రించే పద్దతిలో … వ్యవహరిస్తోంది. విషయంలోకి వెళితే రాష్ట్ర పశువర్ధక శాఖ… రాష్ట్రంలో అన్ని మాంసం దుకాణాలను ప్రభుత్వ పరిధిలోకి తీసుకురావడానికి ఒక ప్రణాళికలు సిద్దమైనట్లు సమాచారం.

అంత కాకుండా తెలంగాణ రాష్ట్రంలో కబేళాలు ఏర్పాటుకు కూడా “పశువర్ధక శాఖ” ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. తెలంగాణ రాష్ట్ర జిల్లాలలో.. ఒకటి లేదా రెండు చొప్పున.. పశువర్ధక శాఖ శాలలను ఏర్పాటు చేసి వాటిని స్థానిక మాంసం దుకాణాలతో..లింక్ అయ్యేలా.. ప్రణాళికలు పశువర్ధక శాఖ సిద్ధం చేస్తూ ఉంది.

అదేవిధంగా గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ పరిధిలో కూడా ప్రతి జోన్ లో.. ఒక వద్దశాల ఏర్పాటు చేసి వాటికి..సదరు జోన్ పరిధిలో ఉండే షాపు లకి లింక్ ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో.. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం సరఫరా చేసే మాంసాన్ని మాత్రమే.. మాంసం దుకాణాల్లో అమ్మాల్సిన పరిస్థితి ఉంటుంది. అలాగే ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే మాత్రమే మాంసం అమ్మవలిసి ఉంటుంది. పశువర్ధక శాఖ రాష్ట్రంలో మాంసం ధరలను నియంత్రించడానికి..తెలంగాణ ప్రభుత్వం ఈ రీతిగా వ్యవహరిస్తోంది తెలుస్తుంది.

Previous Post
TTD Online Darshan Tickets Booking:శ్రీవారి బ్రహ్మోత్సవాల నిర్వహణపై తిరుమల తిరుపతి దేవస్థానం క్లారిటీ
Next Post
Telugu Breaking News: కర్నూలు జిల్లాలో జంట హత్యలు కలకలం
TTD Online Darshan Tickets Booking:శ్రీవారి బ్రహ్మోత్సవాల నిర్వహణపై తిరుమల తిరుపతి దేవస్థానం క్లారిటీ
Telugu Breaking News: కర్నూలు జిల్లాలో జంట హత్యలు కలకలం

Recent Posts

Menu