KCR Good-Decison For Dalith:కెసిఆర్ దళితుల కోసం మరో సంచలన నిర్ణయం

KCR Sensational-Comments On-Huzurabad By-Elections

KCR Good-Decison For Dalith,HYDERBAD NEWS

iRAYSMEDIA

KCR Good-Decison For Dalith:తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. దళితులకు వైద్య శాఖ లో ఉన్న కీలక పదవులను
కేటాయించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు దళితులకు వైద్య శాఖ లో ప్రమోషన్ లను ఇవ్వాలని కెసిఆర్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది

దీనిపై ఈ రోజు అధికారికంగా ప్రకటన వెలువడే అవకాశం ఉంది. అయితే ఇప్పటి వరకువైద్య శాఖ కీలక పదవుల్లో అగ్రవర్ణాలకు చెందిన వారే ఉన్నారు. దాంతో ఆ పదవుల్లో దళితులను భర్తీ చేయాలని TRS ప్రభుత్వం భావిస్తుంది

తెలంగాణ సీఎం కేసీఆర్ దళితుల అభివృద్ధికి కృషి పటు పడుతున్న విషయం తెలిసిందే.ఇటీవలే కేసిఆర్ దళిత బందు పథకాన్ని ప్రవేశ పెట్టి రాష్ట్రంలోని దళిత కుటుంబాలు అందరికీ రూ.10లక్షలు ఇస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దళితుల అభివృద్ధి కోసం ఒక ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసింది. వైద్య శాఖలో దళితులకు ప్రమోషన్లు ఇస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

RAED MORE:  Huzurabad Bypoll:హుజురాబాద్ బైపోల్ ఈటెల ఈ పోటీలో పాల్గొనట్లేదా? | Huzurabad Bypoll is Eatela not participating in the competition?

Dalitha Bandhu Scheme : 14,400 మంది లబ్దిదారుల ఖాతాలో 10 లక్షలు జమ చేసిన ప్రభుత్వం

Previous Post
Balakrishna Injured on Film-Shoot:షూటింగ్ లో బాలయ్య బాబుకి గాయం
Next Post
IT-Raids On Hetero-Drugs Companies:హెటిరో ఫార్మా కంపెనీలో ఐటి తనిఖీలు
Balakrishna Injured on Film-Shoot:షూటింగ్ లో బాలయ్య బాబుకి గాయం
IT-Raids On Hetero-Drugs Companies:హెటిరో ఫార్మా కంపెనీలో ఐటి తనిఖీలు

Recent Posts

Menu