Junior Panchayathi Raj Posts : జూనియర్ పంచాయత్ సెక్రటరీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

E-Paper, Education
Junior Panchayathi Raj Posts

Junior Panchayathi Raj Posts : జూనియర్ పంచాయత్ సెక్రటరీ 172 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

రాష్ట్ర ప్రభుత్వం పంచాయతిరాజ్ శాఖలో ఉద్యోగ[జాబ్] నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 172 ఖాళీలను స్పోర్ట్స్ కోటాలో జూనియర్ పంచాయతీ సెక్రటరీ భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ 172 పోస్టులకు 18 సెప్టెంబర్ న దరఖాస్తు ప్రకియ మొదలుకానుంది . ఈ జూనియర్ పంచాయితీ పోస్టులను స్పోర్ట్స్ కోటాలో భర్తీ చేస్తున్నప్పటికీ విద్యార్హతతో పాటు ఏదైనా పలు క్రీడల్లో రాణించి ఉండాలని ప్రకటించారు .
పంచాయతీరాజ్ సెక్రటరీ అర్హతలు
డిగ్రీ తో పాటు స్పోర్ట్స్ కోట గైడిలైన్స్ ని పూర్తి చేసి ఉండాలి
వయస్సు 18 నుండి 44 ఏళ్ళు
100 మార్కులకు ఒకటి చొప్పున 2 పేపర్లు ఉంటాయి
ఒక్కో పేపర్లో 35 మార్కులు వస్తే క్వాలిఫై అయినట్లు.

Junior Panchayathi Raj Posts: పోస్టులు జిల్లాల వారీగా ఖాళీలు భద్రాద్రి కొత్తగూడెం-7,ఆదిలాబాద్-6, జనగామ-4, జయశంకర్ భూపాలపల్లి-6,జగిత్యాల-5, కామారెడ్డి-8, కరీంనగర్-4, గద్వాల్-3, ఆసిఫాబాద్-4, నారాయణపేట-10, మెదక్-6, మహబూబ్నగర్-7, మంచిర్యాల-4, నల్గొండ-13, నాగర్ కర్నూల్-6, నిర్మల్-6, నల్గొండ-13, నిజామాబాద్-8, పెద్దపల్లి-3, రంగారెడ్డి-7, సిరిసిల్ల-3, సంగారెడ్డి-8, సిద్దిపేట-6, వికారాబాద్-8, సూర్యాపేట-6, వనపర్తి-3, యాదాద్రి భువనగిరి-6, వరంగల్ అర్బన్-1, వరంగల్ రూరల్-5.

హైదరాబాద్, కరీంనగర్, నిజామాబాద్,మహబూబ్నగర్, నల్గొండ, వరంగల్ లో పరీక్షా సెంటర్లను ఏర్పాటుచేసారు.

ఈ క్రిందివి కూడా చదవండి:

Telangana government has directed: వరంగల్ అర్బన్ మరియు రూరల్ జిల్లాల ప్రదర్శన పేర్లు మార్చాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు | The Telangana government has directed to change the name and display of Warangal Urban and Rural districts

Telangana Govt  Jobs Notification: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలపై రేపు ఒక స్పష్టత రానుంది | Jobs Notification

Previous Post
hyderabad rape victim news:రాజు మృతిపై హైకోర్టు కీలక నిర్ణయం… జుడిషియల్ ఎంక్వైరీ కి ఆదేశం
Next Post
Hyderabad Traffic Jam Alert: రానున్న రెండు రోజులు హైద్రాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు
hyderabad rape victim news:రాజు మృతిపై హైకోర్టు కీలక నిర్ణయం… జుడిషియల్ ఎంక్వైరీ కి ఆదేశం
Hyderabad Traffic Jam Alert: రానున్న రెండు రోజులు హైద్రాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు

Recent Posts

Menu