నల్ల బ్యాడ్జీల తో డ్యూటీలకు హాజరవుతున్న జూనియర్ వైద్యులు

నల్ల బ్యాడ్జీల తో డ్యూటీలకు హాజరవుతున్న జూనియర్ వైద్యులు..

ఆందోళన బాటలో జూనియర్ వైద్యులు..

26 వ తేదీ నుంచి విధులు బహిష్కరిస్తాం.. జూనియర్ వైద్యులు..

ఇప్పటికే ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం 15శాతం స్టై ఫండ్ పెంచాలి..

ప్రకటించిన విధంగా 10శాతం ఇన్సెంటివ్స్ వెంటనే చెల్లించాలి..

కోవిడ్ డ్యూటీలు చేసే హెల్త్ కేర్ వర్కర్స్ వైరస్ బారిన పడితే నిమ్స్ లో వైద్యం అందించేలా ఇచ్చిన GO ని అమలు చేయాలి..

కరోనా విధుల్లో మృతి చెందిన వారికి ఎక్సగ్రేషయా ప్రకటించాలి…

ఎంజిఎం వరంగల్‌కు కెసిఆర్ సందర్శన గురించి మరింత తెలుసుకోండి

అలాగే, తెలంగాణలో కోవిడ్ 19 నవీకరణల గురించి మరింత తెలుసుకోండి.
తెలంగాణ కరోనా అత్యవసర సంప్రదింపు సమాచారం:
ఉచిత అంబులెన్స్ కోసం (సైబరాబాద్)
9490617400
9490617431
ఉచిత క్యాబ్ సేవలకు (రాచకొండ)
9490617234

Previous Post
Anandaiah Ayurvedic medication will be developed in TTD Ayurveda department
Next Post
తెలంగాణ ప్రజలను రక్షించడానికి, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ముందుకు వచ్చారు
Anandaiah Ayurvedic medication will be developed in TTD Ayurveda department
తెలంగాణ ప్రజలను రక్షించడానికి, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ముందుకు వచ్చారు

Recent Posts

Menu