Jntuh Exams Postponed: JNTUH పరీక్షలు వాయిదా – గులాబ్ తుఫాన్ కారణం

Education
Jntuh Exams Postponed

Jntuh Exams Postponed : iRAYSMEDIA – HYDERABAD NEWS

రెండు తెలుగు రాష్ట్రాల్లో గులాబ్ తుఫాన్ కారణంగా విస్తారంగా వర్షాలు పడుతున్న విషయం తెలిసిందే. హైద్రాబాద్లో ఉదయం 8 గంటలకు మొదలయిన వర్షం ఎడతెరపి లేకుండా కురుస్తుంది. గులాబ్ తుఫాన్ ప్రభావం పరీక్షల మీద పడిందని చెప్పాలి. భారీగా కురుస్తున్న వర్షాల కారణంగా సోమవారం హైదరాబాద్ JNTU లో జరగవలసిన పరీక్షలు వాయిదా వేస్తున్నట్టు అధికారులు ధ్రువీకరించారు.

JNTU పరీక్షలు వాయిదా

Jntuh Exams Postponed : JNTUH పరిధిలో జరగవలసిన “B-TECH “, B-TECH , B- Pharmacy పరీక్షలు వాయిదా వేస్తున్న JNTUH అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ రోజు వాయిదా పడిన పరీక్షా తేదీని త్వరలో తెలియజేస్తామని ప్రకటించారు. అయితే రేపు జరగవలసిన పరిక్షల్లో ఎలాంటి మార్పు ఉండదని స్పష్టం చేసిన అధికారులు.

READ MORE : 

Key decision on Exams.. Preparation to conduct these exams next month .. Chance to write from home‌ ..!

Set Exams in Telangana: నేటి నుండి తెలంగాణలో పరీక్షలు సెట్ చేయండి | Set exams in Telangana from today

Previous Post
Send Money Without Internet:ఇంటర్నెట్ లేకుండా యూపీఐ పేమెంట్స్ ఎలా చేయాలో తెలుసా ..
Next Post
IPL 2021 CSK VS KKR : కాలికి రక్తం కారుతున్న క్యాచ్ వదలని డుప్లెసిస్
Send Money Without Internet:ఇంటర్నెట్ లేకుండా యూపీఐ పేమెంట్స్ ఎలా చేయాలో తెలుసా ..
IPL 2021 CSK VS KKR : కాలికి రక్తం కారుతున్న క్యాచ్ వదలని డుప్లెసిస్

Recent Posts

Menu