Jammu-Kashmir Terror Attack Today:జమ్మూకశ్మీరులో ఉగ్రవాదుల కాల్పులు

Jammu-Kashmir Terror Attack Today

Jammu-Kashmir Terror Attack Today

iRAYSMEDIA

Jammu-Kashmir Terror Attack Today:జమ్మూకశ్మీరులో గురువారం ఉదయం ఉగ్రవాదులకు, కేంద్ర భద్రతా బలగాలకు మధ్య జరిగిన ఎదురుకాల్పులు జరిగాయి.. ఈ కాల్పుల్లో ఓ ఉగ్రవాది హతం అయ్యాడు.గురువారం ఉదయం బారాముల్లాలోని చెర్దారీలో పోలీసులతో కలిసి సైనిక బలగాలు గాలిస్తుండగా ఉగ్రవాదులు కాల్పులు జరిపారు.

దీంతో భద్రతా బలగాలు ఎదురు కాల్పులు జరిపారు. కశ్మీర్ పోలీసు ఐజీ విజయ్ కుమార్ గారు ఈ కాల్పుల్లో ఓ ఉగ్రవాది హతం అయ్యాడని చెప్పారు. ఎన్‌కౌంటర్ అయిన ఉగ్రవాది జావేద్ అహ్ వానీగా గుర్తించామని, ఇతను కుల్గామ్ జిల్లాకు చెందిన వ్యక్తి అని పోలీసులు చెప్పారు.

పోలీసులు మరణించిన ఉగ్రవాది నుంచి ఒక పిస్టల్, లోడెడ్ మ్యాగజైన్, పాక్ గ్రెనెడ్ ను స్వాధీనం చేసుకున్నామని కశ్మీర్ జోన్ పోలీసులు తెలిపారు.గతంలో వలసకూలీల హత్యల్లో ఈ ఉగ్రవాది జావేద్ పాల్గొన్నాడని పోలీసులు చెప్పారు. బారాముల్లాలో ఒక దుకాణదారుడిని లక్ష్యంగా చేసుకొని దాడిచేసే పనిలో ఉండగా ఎన్‌కౌంటరులో హతం అయ్యాడు.

READ MORE:

Anthrax Symptoms In Warangal:గొర్రెలకు ఆంత్రాక్స్ వ్యాధి

Huzurabad By Election Campaign:హుజూరాబాద్ లో నేటితో తెరపడనున్న ప్రచారం

Previous Post
Minister KTR France Tour:ప్రాన్స్‌కు వెళ్లిన KTR
Next Post
Cricketer VVS-Laxman Political Entry:మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ రాజకీయ అరంగేట్రం
Minister KTR France Tour:ప్రాన్స్‌కు వెళ్లిన KTR
Cricketer VVS-Laxman Political Entry:మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ రాజకీయ అరంగేట్రం

Recent Posts

Menu