IT Rides In Sonu Sood Home : సోనూసూద్ ఇంట్లో ఐటి దాడులు

Breaking News
It rides in sonu sood home

IT Rides In Sonu Sood Home, iRAYSMEDIA MUMBAI

IT Rides In Sonu Sood Home: సినీ నటుడు సోనూసూద్ కి సంబందించిన ఇల్లు కంపెనీలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు
ఈ సోదాలు ముంబైలోని 6 ప్రాంతాల్లో నిర్వహిస్తున్నారు.అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ ప్రభుత్వం స్కూల్ విద్యార్థుల మెంటర్ షిప్ ప్రోగ్రాంకు సోనూసూద్ ను బ్రాండ్ అంబాసిడర్ గా నియమించిన విషయం తెలిసిందే.

కరోనా వైరస్ మీద అవగాహన కార్యక్రమంలో పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వానికి ]బ్రాండ్ అంబాసిడర్ గా సోనూసూద్ గారు ఉన్నారు . అయితే సోనూసూద్ బ్రాండ్ అంబాసిడర్ ఉన్న ఢిల్లీ ,పంజాబ్ ప్రభుత్వాలు బీజేపీ కి వెతిరేకంగా ఉన్న ప్రభుత్వాలే. ఈ సందర్భం లో ఐటి అధికారులు సోనూసూద్ కి సంబందించిన ప్లేసులో సర్వే చేశారనే వార్త సంచలంగా మారింది.

సోనూసూద్ కరోనా లాక్ డౌన్ సమయంలో ఆపద్బాంధవుడిలా కాపాడాడు చాల మందిని తమ సొంత గ్రామాలకు తన సొంత డబ్బుతో చేర్చాడు . వందల బస్సులు ఏర్పాటు చేసి రోజూ వారి కూలీలలు వాళ్ళ ఇళ్ళకి చేర్చాడు ఏ ప్రభుత్వం చేయలేని ఏన్నో పనులు చేసాడు. ఆపదలో ఉన్న ఎంతో మందికి సహాయం చేసి సోనూసూద్ రియల్ హీరో అయ్యాడు. ఉచితంగా మందులు , ఆక్సిజెన్ సిలెండర్’ ని ఆపదలో ఉన్నవారికి అందించాడు . ఇలా ఎంత చేసాడో ఆ దేవుడికే తెలుసు.. సాయం పొందిన ప్రతి ఒక్కరు ఎప్పటికి సోనూని దేవుడిలా చూస్తారు .

It rides in sonu sood home

ఇవి కూడా చదవండి :

Sonu Sood Brand Ambassador: ప్రత్యేక ఒలింపిక్స్ ప్రపంచ వింటర్ గేమ్స్ | Sonu Sood Brand Ambassador for Special Olympics World Winter Games

Previous Post
Tollywood Drugs Case : డ్రగ్స్ కేసులో చాల మందిని తపించారన్నా Revanthreddy
Next Post
6 Years Old Girl Rape Case: రాజు ఆచూకీ ఇంకా దొరక్కపోవడంతో ఎన్నో అనుమానాలు రేకెత్తుతున్నాయి |Hyderabad 6 Years Girl Rape Case Updates
Tollywood Drugs Case : డ్రగ్స్ కేసులో చాల మందిని తపించారన్నా Revanthreddy
6 Years Old Girl Rape Case: రాజు ఆచూకీ ఇంకా దొరక్కపోవడంతో ఎన్నో అనుమానాలు రేకెత్తుతున్నాయి |Hyderabad 6 Years Girl Rape Case Updates

Recent Posts

Menu