IPL 2021 Schedule : Mumbai Vs Chennai : ఢీ అంటే ఢీ అంటున్న ముంబై చెన్నై

IPL 2021, Sports
ipl 2021 schedule

IPL 2021 Schedule : ఢీ అంటే ఢీ అంటున్న ముంబై చెన్నై

IPL 2021 Schedule :  క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న తరుణం రానే వచ్చింది. ఈరోజు నుండి ఐపీల్ మళ్ళీ షురూ కానుంది. కరోనా కారణంగా నిలిపివేసిన IPL-14 ఏడాది తీరకుండానే మూడో సారి ముందుకు రానుంది.  UAE వేదికగా ఈరోజు నుండి IPL మొదలుకానుంది.

IPL 14th season. ఈ ఏప్రిల్ లో మొదలైన సంగతి తెలిసిందే. కరోనా వల్ల నిలిచిపోయి.మూడు నెలల విరామం అనంతరం మళ్ళీ క్రికెట్ ప్రేక్షకులకు వినోదం అందించేందుకు సిద్ధమైంది. ఈరోజు Mumbai Indians Chennai super kings మద్య పోరుతో IPL league phase-2 తో
మళ్ళీ స్టార్ట్ అవుతుంది. First phase India లో 29 మ్యాచెస్ జరిగాయన్న విషయం తెలిసిందే.  ఈరోజు నుండి స్టార్ట్ అయ్యే IPL league phase-2 లో 31 మ్యాచెస్ 27 రోజుల్లో జరగనున్నాయి.

ఇరు జట్ల బలాబలాలు…

Mumbai IndianS Chennai మద్య 32 మ్యాచెస్ జరుగగా ఇందులో 19 మ్యాచుల్లో Mumbai Indians గెలిచింది. Chennai super kings 13 మ్యాచెస్ గెలిచింది. ముంబై 5 సార్లు title గెలువగా Chennai 3 సార్లు title గెలించింది.

UAE PITCH:

దుబాయ్ పిచ్ మొదట పేసర్లకి.. ఆ తరువాత స్పిన్నర్లుకి అనుకూలించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయ్. చేసింగ్ team కి గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి.

IPL 2021 Schedule :
FIRST క్వాలిఫైయర్ -1 మ్యాచ్ అక్టోబర్ 10న దుబాయ్ లో,
ఎలిమినేటర్ మ్యాచ్ అక్టోబర్ 11,
క్వాలిఫైయర్ -2 మ్యాచులు అక్టోబర్ 13న షార్జా లో జరగనున్నాయి.
ఫైనల్ మ్యాచ్ యూఏఈ వేదికగా అక్టోబరు 15న జరుగనున్నది.

ఈ సీజన్‌లో..

దుబాయ్‌లో 13 మ్యాచ్‌లు,
షార్జాలో 10 మ్యాచ్‌లు,
అబుదాబిలో 8 మ్యాచ్‌లు జరుగనున్నాయి.
12 పాయింట్లతో ఢిల్లీ టాప్‌లో ఉంది.

ఈ క్రిందివి కూడా చదవండి:

IPL 14 2021

డబుల్ మాస్క్ అవసరమా? కాదా? కేంబ్రిడ్జి ప్రొఫెసర్ అభిప్రాయం!!

Previous Post
Hyderabad Traffic Jam Alert: రానున్న రెండు రోజులు హైద్రాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు
Next Post
hyderabad ganesh nimajjanam 2021: 18 లక్షలు పలికిన బాలాపూర్ లడ్డు ఎవరు సొంతం చేసుకున్నారో తెలుసా
Hyderabad Traffic Jam Alert: రానున్న రెండు రోజులు హైద్రాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు
hyderabad ganesh nimajjanam 2021: 18 లక్షలు పలికిన బాలాపూర్ లడ్డు ఎవరు సొంతం చేసుకున్నారో తెలుసా

Recent Posts

Menu