IPL 2021 CSK VS KKR : కాలికి రక్తం కారుతున్న క్యాచ్ వదలని డుప్లెసిస్

Breaking News, IPL 2021, World
IPL 2021 CSK VS KKR

IPL 2021 CSK VS KKR  : కాలికి రక్తం కారుతున్న క్యాచ్ వదలని డుప్లెసిస్ : iRAYSMEDIA – HYDERABAD NEWS

IPL 2021 CSK VS KKR : అబు దాబి వేదికగా జరిగిన ఇండియన్ ఐపీల్ లీగ్ 2021 PHASE-2లో భాగంగా నిన్న సాయంత్రం చెన్నై సూపర్ కింగ్స్ మరియు కోల్కతా నైట్ రైడర్స్ మధ్య జరిగిన T20 మ్యాచ్ హోరాహోరీగా జరిగిందని చెప్పాలి. అయితే చివరి బంతికి CSK ఘన విజయం సాధించింది అని చెప్పాలి. అయితే ఈ మ్యాచ్ లో csk ఆటగాడైన డుప్లెసిస్, KKR కెప్టెన్ ఈఆర్ మోర్గాన్ కొట్టిన బంతిని అద్భుతంగా క్యాచ్ పట్టాడు. డుప్లెసిస్ కాలికి రక్తం కారుతున్న కూడా క్యాచ్ అందుకున్నాడు. డుప్లెసిస్ మొదట బంతిని క్యాచ్ పట్టుకుని బౌండరీ దాటానేమో అని వెంటనే బంతిని గాలిలోకి విసిరేసాడు. అయితే డుప్లెసిస్ బౌండరీ లైన్ అవతల కాలు పెట్టిన వెంటనే లైన్ లోపలి వచ్చి గాల్లో ఉన్న బంతిని క్యాచ్ పట్టుకున్నాడు. దీనితో kkr కెప్టెన్ నిరాశగా వెనుదిరిగాడు. అయితే డుప్లెసిస్ మోకాలికి రక్తం కారుతున్న ఫోటోను నెటిజనులు తెగ షేర్ చేస్తున్నారు.

కాలుకు రక్తం కారుతున్నా నీ పోరాట ప్రతిమను చూపించావు.. క్యాచ్ మాత్రం వదల్లేదు. సూపర్ డుప్లెసిస్ అంటూ నెటిజనులు కామెంట్ చేస్తున్నారు.

ఇందుకుగాను డుప్లెసిస్ కి నెటిజనులు ప్రశంశల జల్లు కురిపించారు. ప్రత్యర్థి అయినా kkr నిర్ధేశించిన 172 భారీ పరుగుల లక్ష్యాన్ని ఆఖరి బంతికి ఛేదించింది. రవీంద్ర జడేజా పోరాట ప్రతిమతో 16 పాయింట్లతో ప్లేఆఫ్ కి దూసుకెళ్ళిపోయింది.

READ MORE :

CSK won the Match

Field is ready for another interesting battle in IPL 14

Previous Post
Jntuh Exams Postponed: JNTUH పరీక్షలు వాయిదా – గులాబ్ తుఫాన్ కారణం
Next Post
Bharat Bandh News Today: దేశవ్యాప్తంగా రైతుల నిరసన
Jntuh Exams Postponed: JNTUH పరీక్షలు వాయిదా – గులాబ్ తుఫాన్ కారణం
Bharat Bandh News Today: దేశవ్యాప్తంగా రైతుల నిరసన

Recent Posts

Menu