IPL చరిత్రలో తొలిసారి ఒకే రోజు ఒకే సమయానికి రెండు మ్యాచ్ లు : BCCI కీలక నిర్ణయం

IPL చరిత్రలో తొలిసారి

IPL చరిత్రలో తొలిసారి : BCCI కీలక నిర్ణయం :-  iRAYSMEDIA –  HYDERABAD NEWS

ఐపీఎల్ చరిత్రలో మొట్టమొదటి సారి ఒకటే రోజు ఒకే సమయానికి రెండు మ్యాచ్ లు జరగనున్నాయి. ప్రపంచంలో ఇలా ఇప్పడివరకు ఎప్పుడు జరగలేదు. ఐపీఎల్ లో ఒకే రోజు రెండు మ్యాచ్ లు జరగడం సాధారణమే. శని, ఆదివారాల్లో ఇలా జరుగుతుంటాయి. ఒకే స్టేడియంలో మధ్యాహ్నం ఒక మ్యాచ్ పూర్తయిన తర్వాత రెండో మ్యాచ్ జరుగుతుంది. కానీ ఈ సారి మాత్రం రెండు వేరు వేరు స్టేడియంలో రెండు మ్యాచ్లు ఒకే సమయానికి మొదలు కానుంది అని బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది.

ఐపీఎల్ 2021లోని చివరి లీగ్ మ్యాచ్ లు అక్టోబర్ 8న జరగనున్నాయి. ఆ రోజు జరిగే రెండు మ్యాచ్ లలో ఒకటి అబుదాబి స్టేడియంలో, మరొకటి దుబాయిలో జరుగుతున్నాయి. అయితే ఈ రెండు స్టేడియంలలో రాత్రి 7:30 గంటలకే రెండు మ్యాచ్లు ప్రారంభం కానున్నవి అని బీసీసీఐ ప్రకటించింది.

 

IPL చరిత్రలో తొలిసారి : 

దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం లో అక్టోబర్ 8న రాత్రి 7:30 గంటలకు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు – ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరగనుంది.

IPL చరిత్రలో తొలిసారి

అబుదాబి వేదికగా అక్టోబర్ 8న రాత్రి 7:30 గంటలకు సన్ రైజర్స్ హైదరాబాద్ – ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరగనుంది.

IPL చరిత్రలో తొలిసారి

అయితే చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా ఈ సంవత్సరం ఎందుకు ఇలా ఒకే రోజు ఒకే సమయానికే రెండు వేరు వేరు స్టేడియంలలో మ్యాచ్ లు ఎందుకు నిర్వహిస్తున్నారన్న విషయాన్నీ బీసీసీఐ వెల్లడించలేదు.

 

READ MORE :

T20 World Cup 2021: టీ 20 వరల్డ్ కప్ 2021 IND vs PAK మ్యాచ్ తేదీ ఖరారు చేయబడింది | T20 World Cup 2021 IND vs PAK match date finalized

తెలంగాణ ప్రజలను రక్షించడానికి, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ముందుకు వచ్చారు

Previous Post
అల్లు అర్జున్ కు అరుదైన 160ఏళ్ల బహుమానం : Surprise Gift To ALLU ARJUN
Next Post
పవన్ కళ్యాణ్ ట్రిపుల్ ధమాకా : ఒకేసారి ౩ సినిమాలతో అలరించనున్న పవన్ కళ్యాణ్
అల్లు అర్జున్ కు అరుదైన 160ఏళ్ల బహుమానం : Surprise Gift To ALLU ARJUN
పవన్ కళ్యాణ్ ట్రిపుల్ ధమాకా : ఒకేసారి ౩ సినిమాలతో అలరించనున్న పవన్ కళ్యాణ్

Recent Posts

Menu