Intermediate Exam Date 2021: ఇంటర్‌ ఫస్టియర్‌ పరీక్షల టైం-టేబుల్‌లో స్వల్పమార్పులు

Education, విద్య
Intermediate Exam Date 2021

Intermediate Exam Date 2021,HYDERBAD

iRAYSMEDIA

Intermediate Exam Date 2021: ఇంటర్‌బోర్డు అధికారులు  ఇంటర్‌ ఫస్టియర్‌ పరీక్షల టైం-టేబుల్‌లో స్వల్పమార్పులు చేయాలని నిర్ణయించారు. ఈటెల రాజేందర్ రాజీనామా చేయడం వాళ్ళ హుజూరాబాద్‌ ఉపఎన్నిక నేపథ్యంలో ముందుగా ప్రకటించిన ఇంటర్‌ ఫస్టియర్‌ పరీక్షల టైంటేబుల్‌ షెడ్యూల్‌లో రెండు రోజులపాటు పరీక్ష తేదీలను మార్చనున్నారు.

ఈ మేరకు ప్రభుత్వ అనుమతి తీసుకొని, ఒకటి రెండు రోజుల్లో అధికారిక ప్రకటన చేయనున్న ఇంటర్‌బోర్డు అధికారులు . ఇంటర్‌ సెకండియర్‌లోని విద్యార్థులకు ఫస్టియర్‌ పరీక్షలను ఈ నెల 25 నుంచి 2nd నవంబర్‌ వరకు నిర్వహించనున్న విషయం తెలిసిందే.

READ MORE:

Mallanna Case High-Court Serious:మల్లన్న కేసుల పై హై కోర్ట్ సీరియస్

Huzurabad By-Election 1000 Nominations:హుజురాబాద్ ఉప ఎన్నికలో 1000 నామినేషన్లు

Previous Post
Shahrukh-Khan Son Drugs News: రంగంలోకి దిగిన ప్రముఖ లాయర్
Next Post
NagaChaitanya Samantha Divorce Reason : పిల్లలు కనడం ఇష్టం లేకపోవడమే విడాకులకు మొదటి కారణం
Shahrukh-Khan Son Drugs News: రంగంలోకి దిగిన ప్రముఖ లాయర్
NagaChaitanya Samantha Divorce Reason : పిల్లలు కనడం ఇష్టం లేకపోవడమే విడాకులకు మొదటి కారణం

Recent Posts

Menu