Inter First Year Exams 2021 Schedule Released : త్వరలోనే ఇంటర్ పరీక్షలు

Breaking News, Education
Inter First Year Exam

Inter First Year Exam Schedule Released : iRAYSMEDIA, HYDERABAD

తెలంగాణ ఇంటర్ బోర్డు అధికారులు Inter mediate First Year Exam Schedule విడుదల చేసింది. అక్టోబర్ 25 నుండి నవంబర్ 2వ తేదీ వరకు, ఉదయం 9:00AM – 12:00PM వరకు ఈ పరీక్షలు జరగున్నాయి. . అయితే కరోనా మహమ్మారి వలన సరిగా క్లాసులు జరగక సిలబస్ పూర్తి చేయలేదు అందువలన 70% సిలబస్ నుండి మాత్రమే ప్రశ్నలు ఉంటాయని ఇంటర్ బోర్డు అధికారులు తెలిపారు.

పరీక్షా విధానంలో ఎలాంటి మార్పు లేదని, పరీక్షా కేంద్రంలో ఒకటి, రెండు isolation రూమ్లు కూడా ఏర్పాటు చేస్తామన్నారు. వాక్సినేషన్ పూర్తయిన టీచర్లు మాత్రమే ఎగ్జామ్ డ్యూటీ ఉంటుంది అన్నారు.

పరీక్షా షెడ్యూల్ ను ఈ విధంగా విడుదల చేశారు..

Inter First Year Exam

October 25 – second language
October 26 – English
October 27 – Maths 1A / Botony / political science
October 28 – Maths / Zoology / History
October 29 – Physics / Economics
October 30 – Chemistry / Commerce

4 లక్షల 59 వేల మంది విద్యార్థులు ఇంటర్ మొదటి సంవత్సరం బోర్డ్ ఎగ్జాం ఫీజు చెల్లించలేదని ఇంటర్ బోర్డు అధికారులు వెల్లడించారు.

 

ఇవి కూడా చదవండి:

Inter Board in Telangana: తెలంగాణలో ఇంటర్ కాలేజీల హేతుబద్ధీకరణ | Rationalization of Inter Colleges in Telangana‌

TS Intermediate Board: తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు యొక్క కీలక నిర్ణయం | The key decision of the Telangana Intermediate Board

Previous Post
Telugu Breaking News: కర్నూలు జిల్లాలో జంట హత్యలు కలకలం
Next Post
వరంగల్ బిట్స్ కాలేజీలో దారుణం : విద్యార్థి మృతి
Telugu Breaking News: కర్నూలు జిల్లాలో జంట హత్యలు కలకలం
వరంగల్ బిట్స్ కాలేజీలో దారుణం : విద్యార్థి మృతి

Recent Posts

Menu