India VS Pakistan T20 :భారత్ – పాకిస్థాన్‌ క్రికెట్‌ మ్యాచ్‌పై రామ్ గోపాల్ వర్మ కీలక ట్వీట్

india vs pakistan t20

India VS Pakistan T20

iRAYSMEDIA

India VS Pakistan T20 : ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్‌ మీడియాలో ఎప్పుడూ ఏదో ఒక విషయంపై తనదైన శైలిలో వ్యంగ్యంగా స్పందిస్తుంటాడు.

తనకి నచ్చిన వ్యక్తులను ఆకాశానికెత్తుతూ, నచ్చని వ్యక్తులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తుంటాడు రామ్ గోపాల్ వర్మ.

తాజాగా భారత్ – పాకిస్థాన్‌ క్రికెట్‌ మ్యాచ్‌పై కూడా ఆర్జీవీ స్పందించాడు.

india vs pakistan t20

భారత్ – పాకిస్థాన్‌ క్రికెట్‌ మ్యాచ్‌ ముగిసిన తరువాత రామ్‌ గోపాల్‌ వర్మ తన ట్విట్టర్ ఖాతాలో మ్యాచ్ కి సంబంధించి ఒక కీలక ట్వీట్ చేశాడు. ‘విరాట్‌ కోహ్లీ నువ్వు మ్యాచ్‌లో నిజమైన క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించావు. ఎలాంటి అహంభావానికి పోకుండా ప్రత్యర్థుల విజయాన్ని ప్రశంసించావు. అందుకు నీకు వందనాలు’ అంటూ ట్విట్టర్‌ వేదికగా విరాట్‌ కోహ్లీని ఆర్జీవీ ప్రశంసించాడు.

టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ దిగిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 151 పరుగులు చేసింది.. ఆ తరువాత బ్యాటింగ్ కి దిగిన పాకిస్తాన్ జట్టు 17.5 ఓవర్లలోనే వికెట్ నష్టపోకుండా 152 పరుగుల లక్ష్యాన్ని చేధించి ఘనవిజయాన్ని సాధించింది.

READ MORE:

Shahrukh-Khan Son Drugs News: రంగంలోకి దిగిన ప్రముఖ లాయర్

She is the first Hindu woman to make history by being elected to the Administrative Service in Pakistan

Previous Post
TRS Plenary Food Menu:తెరాస ప్లీనరీ మీటింగ్లో 34 రకాల భోజన పదార్థాలు
Next Post
CM-KCR Plenary Meeting Today:మార్చి నెల వరకు అన్ని నియోజక వర్గాల వారికి దళిత బంధు
TRS Plenary Food Menu:తెరాస ప్లీనరీ మీటింగ్లో 34 రకాల భోజన పదార్థాలు
CM-KCR Plenary Meeting Today:మార్చి నెల వరకు అన్ని నియోజక వర్గాల వారికి దళిత బంధు

Recent Posts

Menu