Hyderabad Tollywood drugs Case:ఢీ అంటే ఢీ అంటున్నKTR రేవంత్ రెడ్డి | Hyderabad News

hyderabad tollywood drugs case

Hyderabad Tollywood drugs Case,iRAYSMEDIA

Hyderabad Tollywood drugs Case:డ్రగ్స్ వ్యవహారంపై మంత్రి కేటీఆర్,రేవంత్ రెడ్డి మధ్య ట్విట్టర్ వార్ జరిగింది . అ ఇద్దరు నాయకులు సవాళ్లు, ప్రతిసవాళ్లు విసురుకుంటున్నారు.

దేశంలో పెరుగుతున్న డ్రగ్స్ కేసుల పై యువతలో అవగాహన కల్పించడానికి తాను ప్రారంభించిన “వైట్ ఛాలెంజ్‌”ను మాజీ ఎంపి కొండా విశ్వేశ్వర్ రెడ్డి యాక్సెప్ట్ చేశారని…. మంత్రి కేటిఆర్ గారి కోసం మధ్యాహ్నం 12 గంటలకు అమర వీరుల స్తూపం దగ్గర వెయిట్ చేస్తామని రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు.

hyderabad tollywood drugs case

 

దీనిపై స్పందించిన కేటీఆర్…”నేను ఏ పరీక్షకైనా సిద్ధం అని …రాహుల్ గాంధీ కూడా డ్రగ్స్ పరీక్షలు చేపించుకోవడానికి సిద్ధామా?…ఇందుకోసం ఢిల్లీ ఎయిమ్స్ లో టెస్ట్స్ చేపించుకునేందుకు నేను రెడీ…ఆ టెస్ట్‌లో నాకు క్లీన్ చిట్ వస్తే, మీరు క్షమాపణలు చెబుతారా?.అని . మంత్రి కేటీఆర్ రేవంత్ రెడ్డి ని ఓటుకు నోటు కేసులో లై డిటెక్టర్ పరీక్షకు సిద్ధమా” అని సవాల్ చేస్తూ ట్వీట్ చేశారు.

ప్రస్తుతం దీనిపై నెటిజన్లు స్పందిస్తూ రాహుల్ గాంధీ లాంటి జాతీయ స్థాయి నాయకుల పేర్లు ఎందుకు తీసుకొస్తున్నారని మండిపడుతున్నారు.

 

Read More:

Covid-19 Third Wave: మూడవ దశ బెదిరింపుకు సిద్ధంగా ఉండండి | Be Ready for Third Wave Threat

Previous Post
Dengue Fever Central Alert: పొంచి ఉన్న డెంగ్యూ ముప్పు 11 రాష్టాలకు కేంద్ర హెచ్చరిక
Next Post
Apple IOS 15 Update: యాపిల్‌ సంస్థ తన ఓల్డ్‌ యూజర్లకు గుడ్ న్యూస్ అందించింది
Dengue Fever Central Alert: పొంచి ఉన్న డెంగ్యూ ముప్పు 11 రాష్టాలకు కేంద్ర హెచ్చరిక
Apple IOS 15 Update: యాపిల్‌ సంస్థ తన ఓల్డ్‌ యూజర్లకు గుడ్ న్యూస్ అందించింది

Recent Posts

Menu