Hyderabad Sri-Krishna-Jewellers 1100-KG Gold-Scam:11 వందల కిలోల బంగారాన్ని దారి మళ్లించినట్లు ఆరోపణలు

Hyderabad Sri-Krishna-Jewellers scam

Hyderabad Sri-Krishna-Jewellers 1100-KG Gold-Scam

iRAYSMEDIA

Hyderabad Sri-Krishna-Jewellers 1100-KG Gold-Scam:హైదరాబాద్‌లో మరో భారీ గోల్డ్ స్కామ్ కేసు. ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ హైదరాబాద్‌ శ్రీకృష్ణ జువెలర్స్‌లో సోదాలు నిర్వహిస్తోంది.

శ్రీకృష్ణ జువెలర్స్‌ మనీలాండరింగ్‌కు పాల్పడినట్టు ఆరోపణలు రావడంతో నగరంతో పాటు దేశ వ్యాప్తంగా ఉన్న శ్రీకృష్ణ జువెలర్స్‌ షాపులు, కార్యాలయాల్లో 35 చోట్ల సోదాలు నిర్వహిస్తున్నారు.
కీలకమైన డాక్యుమెంట్లను పరిశీలిస్తున్నారు.అయితే ఈడీ అధికారులు శ్రీకృష్ణ జువెలర్స్‌ మనీ లాండరింగ్‌కు పాల్పడినట్టు ఆధారాలు సేకరించి 2019లోనే శ్రీకృష్ణ జువెలర్స్‌పై కేసు నమోదు చేశారు. అప్పట్లోనే ఈ సంస్థ ఎండీ అయినా ప్రదీప్‌, ఆయన కుమారుడు సాయి చరణ్‌ సహా మరో నలుగురిని అరెస్టు చేశారు ED అధికారులు . ED అధికారులు ఈ భారీ కుంభకోణం “రావిరాల జెమ్స్‌ అండ్‌ జువెలర్స్‌” పార్కులోని……. “శ్రీకృష్ణ జువెలర్స్‌లో జరిగినట్టు గుర్తించారు

విదేశాల నుంచి అక్రమంగా కొనుగోలు చేసిన 11 వందల కిలో బంగారాన్ని దారి మళ్లించినట్లు ఆరోపణలు వచ్చాయి. కోట్లాది రూపాయల పన్నులు ఎగ్గొట్టినట్టుగా గతంలోనే డీఆర్‌ఐ గుర్తించింది. ఆభరణాల ఎగుమతిలో కూడా కుంభకోణం జరిగినట్టు తేల్చింది. ఆభరణాల్లో అమర్చిన వజ్ర, వైడూర్యాల లెక్కుల సరిగా లేవని తేలింది.

శ్రీకృష్ణ జువెలర్స్‌ మణీలాండరింగ్ ఆరోపణలపై ఈడీ దర్యాప్తు చేస్తోంది. DRI 2019కేసు ఆధారంగా ఈడీ దర్యాప్తు చేపట్టింది. అయితే శ్రీ కృష్ణ జ్యువెలర్స్ 2019 లో “బంగారం, వజ్ర, వైడూర్యాల” దిగుమతి చేసే విషయంలో కూడా అక్రమాలకు పాల్పడినట్టు DRI కేసు నమోదు అయింది
.

ఆభరణాల ఎగుమతుల్లో సైతం స్కామ్ చేసినట్టు అధికారులు గుర్తించారు. శ్రీకృష్ణ జువెలర్స్‌ ఆభరణాల్లో పొందుపరిచినా “వజ్ర” “వైడూర్యాలకు” సంబంధించి కూడా సరైన లెక్కలు చూపక పోవడం గమనార్హం . హైదరాబాద్ నగరం లోని శ్రీ కృష్ణ జ్యువెలర్స్‌కి చెందిన అన్ని షోరూంలు ఈడీ సోదాలు నిర్వహిస్తున్నారు.దేశ వ్యాప్తంగా శ్రీ కృష్ణ జ్యువెల్లరి సంస్థకు 35 షోరూంలు ఉన్నాయి.

READ MORE:

Bullet Train Zaheerabad News : జహీరాబాద్ కు హై స్పీడ్ బుల్లెట్ ట్రైన్

Pandora Papers Leak News:దాదాపు 300 మంది భారతీయులు ఉన్నట్టు సమాచారం

Previous Post
KTR Assembly Speech Today:త్వరలోనే తాగునీటి సరఫరా
Next Post
Etela Rajender Shocking comments: CM కుర్చీకి హరీష్ రావు,KTR ఎసరు
KTR Assembly Speech Today:త్వరలోనే తాగునీటి సరఫరా
Etela Rajender Shocking comments: CM కుర్చీకి హరీష్ రావు,KTR ఎసరు

Recent Posts

Menu