Hyderabad Rape Victim News : రాజుకి తలకొరివి పెట్టింది ఎవరో తెలుసా..!??

Uncategorized
Hyderabad Rape Victim New

Hyderabad Rape Victim News: రాజు అంత్యక్రియలు పూర్తి… తలకొరివి పెట్టింది ఎవరో తెలుసా

హైదరాబాద్ సైదాబాద్ ఆరేళ్ళ చిన్నారి అత్యాచారం హత్య కేసులో నిందితుడు రాజు జనగాం ఘనపూర్ వద్ద
ఆత్మ హత్య చేసుకున్న విషయం తెలిసిందే.

రాజు డెడ్ బాడీని వరంగల్ MGM హాస్పిటల్ కి తరలించారు. ఆ తరువాత …MGM హాస్పిటల్ సమీపంలో
ఉన్న పోతన స్మశాన వాటికలో అంత్యక్రియలను నిర్వహించారు. తల్లి వీరమ్మ, భార్య మౌనిక, చెల్లెలితో పాటు అతి కొద్దిమంది కుటుంబ సభ్యులు, బంధువుల మధ్య రాజు దహన సంస్కారాలు పూర్తయ్యాయి. రైల్వే జిఆర్పి సమక్షంలో రాజుకు పోస్టుమార్టం నిర్వహించారు. హైదరాబాద్ సైదాబాద్ లో ని సింగరేణి కాలనీ కి మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు కుంటుంబ సభ్యులు వ్యతిరేకత చూపడంతో MGM హాస్పిటల్ పక్కన ఉన్న స్థానిక స్మశాన వాటికలో నిందితుడు రాజు దహన సంస్కారాలు జరిపించారు. ఈ కార్యక్రమాన్ని మునిసిపల్ సిబ్బంది, పోలీసులు కలిసి ఏర్పాటు చేసారు. నిందితుడు రాజు తల్లి వీరమ్మ రాజుకి తలకొరివి పెట్టింది.

 

ఈ క్రిందివి కూడా చదవండి :

Hyderabad Gandhi Hospital: గాంధీ హాస్పిటల్ రేప్ మిస్టరీ | Gandhi Hospital Rape Mystery

Hyderabad Rape Victim Latest News:నిందితుడి రాజు భార్య చైత్ర తండ్రి డిమాండ్

Previous Post
Hyderabad Rape Victim Latest News:నిందితుడి రాజు భార్య చైత్ర తండ్రి డిమాండ్
Next Post
PM NARENDRA MODI BIRTHDAY : నేడు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 71వ జన్మదినం.
Hyderabad Rape Victim Latest News:నిందితుడి రాజు భార్య చైత్ర తండ్రి డిమాండ్
PM NARENDRA MODI BIRTHDAY : నేడు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 71వ జన్మదినం.

Recent Posts

Menu