Hyderabad Rape Victim Latest News:నిందితుడి రాజు భార్య చైత్ర తండ్రి డిమాండ్

Breaking News, Hyderabad news
hyderabad rape victim latest updates

Hyderabad Rape Victim Latest News:నిందితుడి రాజు భార్య చైత్ర తండ్రి డిమాండ్

iRAYSMEDIA HYDERABAD NEWS

నా భర్త లేకుంటే నేను కూడా చచ్చిపోతా అంటున్న నిందితుడి భార్య

Hyderabad Rape Victim Latest News:హైదరాబాద్ సైదాబాద్ ఆరేళ్ళ చిన్నారి చైత్రని అతి కిరాతంకంగా అత్యాచారం చేసి హత్య చేసిన నిందితుడు రాజు ఈరోజు జనగాం జిల్లా స్టేషన్ ఘనపూర్ లో ఆత్మహత్య చేసుకున్నడు . రాజు మృతదేహం చూసి కొందరు పోలీసులకు సమాచారం ఇచ్చారు .
చేతి పై తన భార్య మౌనిక టాటూ ని గుర్తించిన పోలీసులు డెడ్ బాడీని పోస్ట్ మార్టం కోసం వరంగల్ లో ఉన్న mgm హాస్పిటల్ కి తరలించారు . ఈ సైదాబాద్ ఘటన రెండు తెలుగు రాష్టాల్లో సంచలనం సృష్టించింది

రాజు భార్య మౌనిక మాట్లాడుతూ

ఈ ఆత్మహత్య విషయం తెలుసుకున్న రాజు భార్య మౌనిక నా భర్త నాకు కావాలని లేకుంటే నేను కూడా చచ్చిపోతా అని రోదిస్తుంది. ఇది ఇలా ఉండగా సైదాబాద్ సింగరేణి కాలనీలో 500 మంది పోలీసులను మోహరించారు . ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు

చైత్ర తండ్రి

చైత్ర తండ్రి నిందితుడి రాజు మ్రుతదేహాన్నీ సైదాబాద్ సింగరేణి కాలనీ కి తీసుకురావాలని అది రాజు డెడ్ బాడీయో కాదో తాము చెప్తామని డిమాండ్ చేస్తున్నారు.

Hyderabad 6 Years Girl Rape Case: డీజీపీ చెంతకు చేరిన సైదాబాద్ 6 ఏళ్ల బాలిక అత్యాచార కేసు

Previous Post
Saidabad Accused Raju Mother Reactions:ఉరికించి ఉరికించి చంపారు అంటున్న రాజు తల్లి
Next Post
Hyderabad Rape Victim News : రాజుకి తలకొరివి పెట్టింది ఎవరో తెలుసా..!??
Saidabad Accused Raju Mother Reactions:ఉరికించి ఉరికించి చంపారు అంటున్న రాజు తల్లి
Hyderabad Rape Victim News : రాజుకి తలకొరివి పెట్టింది ఎవరో తెలుసా..!??

Recent Posts

Menu