Hyderabad Rain News Today:హైదరాబాద్‌ నగరంలో భారీ వర్షం.

Hyderabad news
hyderabad rain news today

Hyderabad Rain News Today, HYDERABAD NEWS

iRAYSMEDAI

Hyderabad Rain News Today:హైదరాబాద్‌ నగరంలో నిన్న రాత్రి కురిసిన భారీ వర్షం. భారీ వర్షానికి హైదరాబాద్‌ TO బెంగళూరు వెళ్లే రహదారిపై వరద నీరు భారీగా చేరడం వల్ల ట్రాఫిలిక్ అంతరాయం.

అయితే కొత్తగా నిర్మిస్తున్న బ్రిడ్జి వద్ద ఓ లారీ బ్రేక్‌ డౌన్‌ అయి వరదనీటిలో చిక్కుకుంది ఫలితంగా హైదరాబాద్‌ to బెంగళూరు వెళ్లే మార్గంలో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది . హైవే కి నుండి 3 కి.మీ వరకు వాహనాలు అలాగే నిలిచిపోయాయి. దీంతో వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బండికి గురయ్యారు.

భారీ వర్షానికి హైదరాబాద్ జలమయమైంది

హైదరాబాద్ లో గంట పాటు కురిసిన భారీ వర్షం . దింతో నగరం అతలాకుతలం అయింది. లోతట్టు ప్రాంతాలు జలమయ్యాయి. వర్షం ధాటికి రోడ్లు వాగులను తలపిస్తున్నాయి.

 

hyderabad rain news today

జల దిగ్భంధంలో 18 కాలనీలు

జూబ్లీహిల్స్,ఎల్బీ నగర్, దిల్ సుఖ్ నగర్, సరూర్ నగర్, పాతబస్తీ, ఖైరతాబాద్,జూపార్క్, చైతన్యపురిలలో వర్షం భీభత్సం స్రుష్టించింది. అత్యధికంగా 13 సెంటీమీటర్ల వర్షం లింగోజీగూడలో నమోదైంది. ఈ భారీ వర్షం కారణంగా నగరంలోని పలు చోట్ల విద్యుత్ సరఫరా కి అంతరాయం కలిగింది.

hyderabad rain news today

నాలాలో కొట్టుకుపోయిన జగదీష్ అనే వ్యక్తి

హైదరాబాద్ లో జగదీష్ అనే వ్యక్తి నిన్న నాలాలో కొట్టుకుపోయాడు. చివరికి అతికష్టం మీద ప్రాణాలతో బ్రతికి బయటపడ్డారు. మరోవైపు ప్రజలను నాలాలు భయపెడుతున్నాయి. నగరం భారీగా వశం కారణంగా వరదలో ఎక్కడ కాలుపెడితే ఏ ప్రమాదం పొంచి ఉందో తెలియని పరిస్థితి నగరం ఏర్పడింది . మేయర్ ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలిని GHMC అధికారులను ఆదేశించారు. సరూర్నగర్ చెరువు పొంగిపోర్లుతుంది. వరదనీటిలో పలు వాహనాలు కొట్టుకుపోయే పరిస్థితి ఏర్పడింది. నగరాన్ని అనుకుని ఉన్న పలుచెరువులు పొంగిపొర్లుతున్నాయి.

READ MORE:

HYDERABAD GHMC NEWS TODAY : హైదరాబాద్ లో మరో మరణం

 

 

 

Previous Post
Huzurabad By Poll Election: నామినేషన్ వేసిన ఈటల జామున
Next Post
Balakrishna Injured on Film-Shoot:షూటింగ్ లో బాలయ్య బాబుకి గాయం
Huzurabad By Poll Election: నామినేషన్ వేసిన ఈటల జామున
Balakrishna Injured on Film-Shoot:షూటింగ్ లో బాలయ్య బాబుకి గాయం

Recent Posts

Menu